అన్వేషించండి

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ నుండి కీలక అప్డేట్ - స్వయంగా ప్రకటించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమయిన ఈ మూవీ టీజర్ అప్డేట్‌ను స్వయంగా ప్రకటించాడు విజయ్.

Family Star Teaser: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుండి తరువాతి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పరశురామ్‌తో కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్’పై విజయ్ ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ మూవీ నుండి ఇప్పటివరకు ఒక పాట తప్పా పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. ఏప్రిల్‌లో మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రమోషన్స్ కార్యక్రమాలను ఇప్పుడే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. అందుకే ముందుగా టీజర్‌ను విడుదల చేయాలని డిసైడ్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ గురించి తానే స్వయంగా ప్రకటించాడు విజయ్ దేవరకొండ.

జనవరి నుండి పోస్ట్‌పోన్..

ఇప్పటికే పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘గీత గోవిందం’లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తెరకెక్కింది. అందుకే ఈ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌ను దాదాపు పూర్తి చేసుకొని సంక్రాంతికే థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. కానీ అప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో పోటీపడడానికి సిద్ధపడడంతో దీనిని వాయిదా వేయాల్సి వచ్చింది. జనవరి నుండి వరుసగా ప్రతీ వారం పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతూనే ఉన్నాయి. అందుకే ‘ఫ్యామిలీ స్టార్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏప్రిల్ వరకు ఆగాల్సి వచ్చింది.

ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధం..

‘టీజర్ వస్తుంది’ అంటూ తెలుగు, తమిళంలో ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫైనల్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ నుండి ఏదో ఒక అప్డేట్ వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందుగా ఏప్రిల్‌లో కూడా ‘దేవర’తో సిద్ధంగా ఉన్నాడు ఎన్‌టీఆర్. అందుకే ‘ఫ్యామిలీ స్టార్’ ఇక సమ్మర్‌కే వచ్చేది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇంతలోనే ‘దేవర’ పోస్ట్‌పోన్ అవ్వడంతో విజయ్ దేవరకొండకు లైన్ క్లియర్ అయ్యింది. ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక మూవీ గురించి ప్రేక్షకులకు ఒక క్లారిటీ రావడం కోసం చాలాకాలం క్రితమే ఒక గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. మళ్లీ ఇన్నాళ్లకు టీజర్ కూడా ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచడానికి వచ్చేస్తోంది.

కెమిస్ట్రీ అదుర్స్..

‘ఫ్యామిలీ స్టార్’ కోసం మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మొదటిసారిగా చేతులు కలిపారు. ఇక తెలుగులో మృణాల్ స్క్రిప్ట్ సెలక్షన్ చూస్తుంటే తను సినిమాలో నటిస్తుందంటే చాలు.. కచ్చితంగా హిట్ అవుతుంది అనే అభిప్రాయానికి వచ్చేశారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన ‘నంద నందనా’ పాటలో మృణాల్, విజయ్ కెమిస్ట్రీ బాగుందని ఆడియన్స్ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ‘గీత గోవిందం’ ద్వారా విజయ్, రష్మిక పెయిర్‌కు మంచి మార్కులు పడేలా చేశాడు దర్శకుడు పరశురామ్. ఇక ‘ఫ్యామిలీ స్టార్’లో మృణాల్, విజయ్ జంటను ఎలా చూపిస్తాడో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా టీజర్ అప్డేట్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Also Read: ‘మొగలిరేకులు’ నటుడు మృతి - దయ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న పవిత్రనాథ్ ఇక లేరు

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget