అన్వేషించండి

Vijay Devarakonda: పెళ్లిపై హింట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ! - త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా? వధువు ఆమెనా.. 

Vijay Devarakonda Abut Marriage: ఇదంతా పెళ్లి వరకే అంటూ విజయ్‌ దేవరకొండ ఊహించని కామెంట్స్‌ చేశాడు. తన మ్యారేజ్‌ రూమార్స్‌ వైరల్‌ అవుతున్న క్రమంలో స్వయంగా విజయ్‌ పెళ్లిపై ఇలా హింట్ ఇచ్చాడు..

Vijay Devarakonda Comments on Marriage: 'రౌడీ' హీరో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్‌ మ్యానరిజం, టాకింగ్‌ స్టైల్‌కి మంచి ఫ్యాన్‌ పాలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా విజయ్‌కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. గీతా గోవిందం సినిమాలో హెస్బెండ్‌ మెటిరియల్‌ అంటే విజయ్‌లా ఉండాలని అనేట్టుగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా నుంచి విజయ్‌ లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా పెరిగిపోయింది. ఇక టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యాచిలర్‌ అయినా విజయ్‌ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీలో తరచూ విజయ్ పెళ్లి మ్యాటర్‌ హాట్‌టాపిక్‌ అవుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయ్‌ తన మ్యారేజ్‌, కాబోయే భార్య గురించి ప్రస్తావిస్తూ అమ్మాయిల హర్ట్‌ బ్రేక్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా మారోసారి ఈ రౌడీ హీరో తన పెళ్లిపై స్పందించాడు.

పెళ్లిపై విజయ్‌ ఊహించని కామెంట్స్‌

ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3 షోకు గెస్ట్‌గా వచ్చిన విజయ్‌ తన పెళ్లిపై హింట్‌ ఇచ్చాడు.  ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వేదికగా ఇండియన్‌ ఐడల్‌ సింగింగ్‌ షో టెలికాస్ట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో మూడో సీజన్‌ని జరుపుకుంటుంది. తాజాగా ఈ షో లేటెస్ట్‌ ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ఏపిసోడ్‌కి హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరై కంటెస్టెంట్స్‌కి సపోర్టు ఇచ్చాడు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్‌ టాలెంట్‌ని మెచ్చకుంటూ, జడ్జస్‌కి పంచ్‌లు వేస్తూ షోలో సందడి చేశాడు. ఈ క్రమంలో ఈ షో ఫీమేల్‌ జడ్జ్‌, సింగర్‌ గీతా మాధురి విజయ్‌ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. "ఎంతమంది ఫిమేల్‌ సింగర్స్‌కి మీరు క్రషో తెలుసా?" అని గీతా మాధురి అనగానే విజయ్‌ నుంచి ఊహించని సమాధానం వచ్చింది.

"ఈ ఫాలోయింగ్‌ అంత పెళ్లయ్యేంత వరకే అనుకుంటా" అంటూ గీతా కామెంట్స్‌పై స్పందించారు. దీంతో గీతా మాధురి ఎవరిది.. మీదా.. వాళ్లదా అని అడగడంతో విజయ్‌ సిగ్గుపడుతూ నవ్వుతుంటాడు. దీంతో విజయ్‌ కామెంట్స్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి. ఎప్పుడు కూడా పెళ్లి ప్రశ్నలను దాటేసే విజయ్‌ స్వయంగా ఇలా పెళ్లంటూ రియాక్ట్‌ అవ్వడం అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఇక త్వరలోనే విజయ్‌ ఓ ఇంటి కాబోతున్నాడా? ఏంటీ అని అందరిలో సందేహలు మొదలయ్యాయి. ఇలా విజయ్‌ తన పెళ్లిపై హింట్‌ ఇచ్చాడా? నెటిజన్లు, ఫ్యాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు. మరి విజయ్‌ నుంచి నేరుగా పెళ్లి కబురు ఎప్పుడు వస్తుందో చూడాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

రష్మికతో సీక్రెట్‌ డేటింగ్‌?

కాగా విజయ్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. అతడు హీరోయిన్‌ రష్మిక మందన్నాతో రిలేషన్‌లో ఉన్నట్టు తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు ఎంతోకాలంగా డేటింగ్‌ ఉన్నట్టు ఇండస్ట్రీలో గుసగుసల వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరుస్తూ వీరిద్దరు జంటగా వెకేషన్‌కి వెళ్లి దొరికిపోతున్నారు. సీక్రెట్‌గా వెకేషన్‌కి వెళ్లిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. ఈ క్రమంలో నెటిజన్లు వారి బ్యాగ్రౌండ్‌ లోకేషన్‌ పట్టేసి ఇద్దరు ఒకేచోట ఉన్నారని కనిపెట్టేస్తుంటారు. ఇలా చాలాసార్లు విజయ్‌-రష్మికలు నెటిజన్లకు దొరికేశారు. అయితే, ఇలా విజయ్‌-రష్మిక దొరికినప్పుడల్లా వారిద్దరు కావాలనే చేస్తున్నారని, పరోక్షంగా తమ రిలేషన్‌పై హింట్‌ ఇస్తున్నారంటూ కొందరి నుంచి అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. 

Also Read: ఓటీటీకి వచ్చేస్తోన్న శర్వానంద్‌ 'మనమే' మూవీ - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget