అన్వేషించండి

Vignesh Shivan: ‘బాహుబలి’ సీన్‌ను రీక్రియేట్ చేసిన నయన్ భర్త విఘ్నేష్ శివన్ - నీటిలో మునుగుతూ..

Vignesh Shivan: సెల‌బ్రిటీలంతా ఫాద‌ర్స్ డే నిస్పెష‌ల్ గా చేసుకున్నారు. త‌మ ఆనందాన్నిఫ్యాన్స్ తో పంచుకున్నారు. విఘ్నేశ్ శివ‌న్ ఈ ఫాద‌ర్స్ డేని 'బాహుబ‌లి' రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నార‌ట‌.

Vignesh Shivan recreates iconic Baahubali pose: తండ్రి అయిన వేళ ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో మ‌రిచిపోలేని జ్ఞాపకం అనే చెప్పాలి. త‌మ ముద్దుల బిడ్డ‌ల్ని ఎత్తుకుని ఆడుతున్న ప్ర‌తి క్ష‌ణం వాళ్ల‌కి స్పెష‌లే. అలా ఫాద‌ర్స్ డే రోజున చాలామంది సెల‌బ్రిటీలు ఆ వేడుకను స్పెష‌ల్ గా జ‌రుపుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బిడ్డ‌ల‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను పోస్ట్ చేస్తూ.. త‌మ ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. రామ్ చ‌ర‌ణ్ క్లీంకార‌ను ఎత్తుకున్న ఫొటోల‌ను షేర్ చేసి అంద‌రికీ విషెస్ చెప్పారు. ఇక మ‌రో స్పెష‌ల్ ఏంటంటే ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ పోస్ట్. బాహుబ‌లి సీన్ ని రీ క్రియేట్ చేస్తూ హ్యాపీ ఫాద‌ర్స్ డే విషెస్ చెప్పారు ఆయ‌న‌. 

'బాహుబ‌లి' సీన్ తో.. 

విఘ్నేశ్, న‌య‌న‌తార‌ల‌కు క‌వ‌ల పిల్ల‌లు. వాళ్ల పేర్లు ఉయిర్ (Uyir),  ఉల‌గ్ (Ulag). వాళ్ల‌తో క‌లిసి ఫాద‌ర్స్ డేని చాలా స్పెష‌ల్ గా జ‌రుపుకున్నారు నయ‌న‌తారు, విఘ్నేశ్. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. తన కవల పిల్లలు తో ఐకానిక్‌ 'బాహుబలి' సన్నివేశాన్ని రీ క్రియేట్‌ చేశారు. 'బాహుబ‌లి' సినిమాలో ర‌మ్య‌కృష్ణ నీటిలో మునుగుతూ.. పిల్లాడిని పైకి లేపి ప‌ట్టుకుంటుంది. అదే సీన్ ని రీ క్రియేట్ చేశారు.

విఘ్నేశ్ కూడా నీటిలో మునిగి త‌న కొడుకును పైకి ప‌ట్టుకుని ఫొటోల‌కు ఫోజులిచ్చారు. ‘మైడియ‌ర్ బాహుబ‌లి 1 & 2 మీ వ‌ల్ల‌నే నాకు ఇది హ్యాపీ ఫాద‌ర్స్ డే. మీ ఇద్ద‌రి వ‌ల్లే నా జీవితం అద్భుతంగా ఉంది. ల‌వ్ యూ మై ఉయిర్ (Uyir),  ఉల‌గ్ (Ulag)’  అంటూ పోస్ట్ చేశారు. ఇదే విష‌యాన్ని న‌య‌న తార కూడా త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ ఫాద‌ర్స్ డే విషెస్ చెప్పారు. ఆమె పోస్ట్ చేసిన వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

స‌రోగ‌సి ద్వారా.. 

న‌య‌తార విఘ్నేశ్ ఇద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రు దంప‌తులు 2022 అక్టోబ‌ర్ లో పిల్ల‌ల్ని వెల‌క‌మ్ చేశారు. పెళ్లైన నాలుగు నెల‌ల‌కే న‌య‌న‌తార, విఘ్నేశ్ లు స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల్ని క‌న్నారు. వాళ్ల‌తో క‌లిసి ఇద్ద‌రు చాలా హ్యాపీగా గ‌డుపుతుంటారు. ట్రిప్పుల‌కు వెళ్ల‌డం, వాళ్ల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ఇద్ద‌రు. 

ఇక సినిమాల విష‌యానికొస్తే న‌య‌న‌తార వ‌రుస సినిమాలు, సిరీస్ ల‌తో బిజీగా ఉన్నారు. ఆమె న‌టించిన 'టెస్ట్', 'మ‌న్న‌గ‌ట్టి సిన్స్ 1960', రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం ఆమె నివిన్ పౌలితో 'డియ‌ర్ స్టూడెంట్' సినిమా చేస్తున్నారు. విఘ్నేశ్ శివ‌న్ ప్ర‌స్తుతం ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్, కృతి శెట్టి, ఎస్ జే సూర్య కాంబినేష‌న్ లో 'ల‌వ్ ఇన్సూరెన్స్' అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. 

Also Read: చరణ్‌కు.. నాకు గొడవపెట్టి ఆయన ఆనందించేవారు, పవన్ బాబాయ్ కాదు అన్న: సుస్మితా కొణిదెల

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya: హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
హారర్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య... రెండు కథలు లైనులో పెట్టిన అక్కినేని హీరో?
Operation Safed Sagar Series OTT : ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Hrudayam Murali Review: 'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ
'హృదయం మురళి' రివ్యూ... నటుడిగా తమన్ రీ ఎంట్రీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget