అన్వేషించండి

Venom: The Last Dance Trailer: ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’ తెలుగు ట్రైలర్ - ఈ సారి మరింత భయానకంగా.. ఫన్నీగా సీక్వెల్

Venom: The Last Dance: వెనొమ్ ఫ్రాంచైజ్‌లో ఇప్పటికే రెండు సినిమాలు విడుదలయ్యి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు అదే రూట్‌లో ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’ రానుంది.

Venom: The Last Dance Telugu Trailer: హాలీవుడ్‌లో ఎలాంటి మాన్‌స్టర్ సినిమాలకు అయినా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే ఆ సినిమాలను ఫ్రాంచైజ్‌లాగా చేసి ఒకదాని తర్వాత మరొకటి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు మేకర్స్. హాలీవుడ్ తెరకెక్కిన అలాంటి మాన్‌స్టర్ సినిమాల్లో ఒకటి ‘వెనొమ్’. ఇప్పటికే వెనొమ్ ఫ్రాంచైజ్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యి మంచి హిట్‌ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. అదే ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది.

మరో కోణం..

ఇప్పటివరకు విడుదలయిన ‘వెనొమ్’ ఫ్రాంచైజ్‌లోని రెండు సినిమాల్లో హీరోగా నటించిన టామ్ హార్డీ.. ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’లో కూడా లీడ్ రోల్‌లో అలరించనున్నాడు. తను మరోసారి జర్నలిస్ట్ ఎడీ బ్రోక్ పాత్రలో కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘‘నాలో ఎవరూ ఊహించని, ఎవరికీ తెలియని ఒక కోణం ఉందని మీకు తెలిసి ఉండాలి’’ అంటూ ఎడీ చెప్పే డైలాగ్‌తో ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’ ట్రైలర్ మొదలువుతుంది. ఆ తర్వాత కొందరు దుండగులు తనపై దాడి చేయడానికి వస్తారు. తనలో ఉన్న వెనొమ్‌ను బయటికి రాకుండా ఎడీ చాలా ప్రయత్నిస్తాడు కానీ వాళ్లంతా కలిసి తనపై దాడి చేయడంతో వెనొమ్ బయటికొస్తుంది.

వెనొమ్‌ను పట్టుకోవాలి..

అప్పటివరకు మామూలుగా ఉన్న ఎడీ.. వెనొమ్ రూపంలోకి మారి దుండగులను చితకబాదుతాడు. ‘‘నువ్వు నన్ను చాలా మంచి ప్రదేశాలకు తీసుకెళ్తున్నావు’’ అంటూ తనలో ఉన్న వెనొమ్.. ఎడీతో ఎప్పటిలాగానే ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ తర్వాత సైంటిస్ట్ పాత్రలో జూనో టెంపుల్ ఎంట్రీ ఇస్తుంది. ‘‘ఇది అసాధ్యమని నాకు ఎప్పటినుండో తెలుసు కానీ ఇలాంటి ప్రపంచంలో మనం ఒంటరిగా ఉన్నాం. ఈ విషయం సీక్రెట్‌గా ఉంచే బాధ్యత మనదే’’ అంటూ షివెటల్‌తో చెప్తుంది. దీంతో ఎడీలో వెనొమ్ ఉందని తెలుసుకున్న షివెటల్.. తన వెంటపడతాడు. వెనొమ్‌ను పట్టుకోవడం కోసం మరో భయంకరమైన మాన్‌స్టర్‌ను క్రియేట్ చేస్తారు. దాని నుంచి ఎడీ తప్పించుకునే ప్రయత్నంలోనే ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’ ట్రైలర్ ముగుస్తుంది.

సూపర్ హిట్స్..

టామ్ హార్డీ.. ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమా కోసం కథను కూడా అందించాడు. తనతో పాటు కథను అందించిన కెల్లీ మార్సెల్.. వెనొమ్ ఫ్రాంచైజ్‌కు మొదటిసారి దర్శకుడిగా మారాడు. ఇక ఈ మూవీ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెనొమ్ ఫ్రాంచైజ్‌లోని రెండో మూవీ అయిన ‘వెనొమ్ లెట్ ధేర్ బీ కార్నేజ్’.. 2021లో విడుదలయ్యి హిట్ అందుకుంది. ఈ ఫ్రాంచైజ్‌లోని మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 856.1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించగా.. రెండో భాగం 506.8 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.

Also Read: ‘టీ సిరీస్’ సంస్థను వెనక్కి నెట్టిన 26 ఏళ్ల యూట్యూబర్ - కంగ్రాట్స్ చెప్పిన ఎలన్ మస్క్

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Embed widget