అన్వేషించండి

Varun Tej: పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకున్నది అదే - వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్

Varun Tej: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎంతోమందికి ఇన్ స్పిరేష‌న్. త‌ను కూడా ఆయ‌న నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను అని చెప్పారు వ‌రుణ్ తేజ్.

Varun Tej About pawankalyan: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' మూవీతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన స్టోరీతో పాన్‌ ఇండియాగా లెవెల్‌లో ఈ సినిమా తీశారు. మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలోనే మూవీ ప్ర‌మోష‌న్స్ ని వెరైటీగా ప్లాన్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు మల్లారెడ్డి కాలేజ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులతో ఇంటారాక్ట్‌ అయ్యారు. మూవీని ప్రమోట్‌ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ గా మారాయి. ఈ ప్రోగ్రామ్ కి యాంక‌ర్ సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు. కాగా.. సుమ‌, విద్యార్థినులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పారు వ‌రుణ్ తేజ్. 

సిచ్యుయేష‌న్స్ ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నాను 

"నాగ‌బాబు గారు నుంచి మీరు పొందిన స్ఫూర్తి ఏంటి?" అని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కి వ‌రుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. "సిచ్యుయేష‌న్స్ ని ఎలా ఫేస్ చేయాలో ఆయ‌న నుంచి నేర్చుకున్నాను. డే టూ డే లైఫ్ లో ప‌రిస్థితుల‌ను, మన ఎమోష‌న్ ని హ్యాండిల్ చేసుకోవ‌డం, ఒక విష‌యాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఎదుటివారికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి" అనే విష‌యాన్ని నాన్న గారి నుంచి నేర్చుకున్నాను. అని తండ్రి గురించి చెప్పారు వ‌రుణ్ తేజ్. 

సొసైటీకోసం ఆలోచిస్తాడు

"మ‌రి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందారు?" అని అడిగారు సుమ‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు వినిపించిన వెంట‌నే.. ఆడిటోరియం మొత్తం ఒక్క‌సారిగా కేక‌ల‌తో మారుమోగిపోయింది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి వ‌రుణ్ ఇలా చెప్పారు. "చాలామందికి హానెస్ట్ గా ఉండాలి, లోప‌ల ఏమి అనిపిస్తుందో అది చేయాలి అనిపిస్తుంది.  కానీ, సొసైటీ ఏమ‌నుకుంటుందో? అనే వంద విష‌యాలు వాళ్ల‌ను ఆపేస్తాయి. కానీ, ఆయ‌న అలా కాదు.. హానెస్టిగా ఉండి, ప‌దిమందికి మంచి చేయాల‌నేది ఆయ‌న ఉద్దేశం" అని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్పారు. 

ఎయిర్ ఫోర్స్ థీమ్..  

ఇక ఈ సినిమాని వైమానిక దాడులు, దేశభక్తి థీమ్ తో తెరకెక్కించారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేరాసి ఈ సినిమా రిలీజ్ కానుంది. వ‌ర‌ణ్ తేజ్ న‌టించిన తొలి హిందీ చిత్రం ఇది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్  దర్శకత్వంలో  సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. 

ఈ సినిమా రిలీజ్ ఇప్ప‌టికే రెండుసార్లు వాయిదా ప‌డింది. మొద‌ట జ‌న‌వ‌రిలో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేస్తున్న‌ట్లు చెప్పార‌. కానీ, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో రిలీజ్ ని వాయిదా వేశారు. మార్చి 1న ఎట్ట‌కేల‌కు రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్. ఇక ఈ సినిమాలో న‌వ‌దీప్ త‌దిత‌రులు న‌టించారు. దీంట్లో ఎయిర్ ఫోర్స్ అఫీస‌ర్ రోల్ లో క‌నిపించ‌నున్నారు వ‌రుణ్. 

Also Read: ఫ్యాన్‌ను కలుస్తానని మాటిచ్చిన హీరో - ఇంత ఈజీగా కలవచ్చా అంటూ నెటిజన్ల విమర్శలు

టాప్ హెడ్ లైన్స్

Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget