అన్వేషించండి

'గాండీవధారి అర్జున' ప్రీ టీజరే ఈ రేంజ్ లో ఉంటే.. మరి టీజర్ పరిస్థితేంటీ..?

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తోన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా గాండీవధారి అర్జున ప్రీ టీజర్ వీడియో రిలీజైంది.

Gandeevadhari Arjuna Pre Teaser : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న నెక్స్ట్ సినిమా 'గాండీవధారి అర్జున'. మేకర్స్ ముందు చెప్పినట్టుగానే ప్రీ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రీ టీజర్.. మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ కు ఆసక్తి రేకెత్తిన ఈ మూవీ.. తాజాగా రివీలైన ఈ వీడియోలో వరుణ్ తేజ్ పాత్రకు సంబంధించిన ఫోర్స్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. భారీ గన్స్ తో శత్రువులను వేటాడడంతో మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అంతే కాదు వరుణ్ తేజ్ రోల్ చాలా స్టైలిష్ గా ఉండనుందని ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు ప్రీ రిలీజ్ వీడియో మూవీపై మరింత బజ్ ను క్రియేట్ చేస్తోంది. గన్స్, కార్ అండ్ బైక్ సీన్స్, యాక్షన్ సీన్స్ పై ఒక్కో షాట్ చూపించి మూవీలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పాడు డైరెక్టర్. ఇప్పటి వరకు ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ తో అలరించిన మెగా ప్రిన్స్ కూడా.. మొదటిసారి ఫుల్ యాక్షన్ మోడ్ లోకి దిగబోతున్నాడు. ఇక ఈ ప్రీ టీజర్ విషయానికొస్తే.. వరుణ్ కారులో స్పీడ్ గా వస్తుండడంతో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. కారు దిగగానే.. ఓ పెద్ద గన్ తీసుకుని.. శత్రువుల ఆట కట్టిస్తూ వచ్చే యాక్షన్ సీన్స్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ప్రీ టీజర్ కే ఇంత రెస్పాన్స్ వస్తే.. ఇక రేపు విడుదల కాబోయే పూర్తి టీజర్ వీడియో ఇంకెలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయోనని సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రీ టీజర్ వీడియోను షేర్ చేసిన వరుణ్ తేజ్.. పూర్తి టీజర్ వీడియో ఖచ్చితంగా ఓవర్ డ్రైవ్ చేస్తుందంటూ క్యాప్షన్ లో రాసుకువచ్చారు. వరుణ్ కాన్ఫిడెంట్ ను చూస్తుంటే.. మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు పవర్ ఫుల్ టీజర్ నే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 

ఇక 'గాండీవధారి అర్జున' సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో వరుణ్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. వరుణ్ తేజ్ లాస్ట్ సినిమా 'గని' బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం వస్తున్న గాండీవధారి అర్జునతో మంచి హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు మొదటి నుంచి కూడా యాక్షన్ కంటెంట్ ఉన్న కథల వైపునే దృష్టి పెడుతూ వెళ్లాడు. ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదే తరహాలో ఈ సినిమాలోనూ ఎక్కువగా యాక్షన్ కంటెంటే కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. ఆగష్టు 25న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

Read Also: Kanal Kannan Arrest : ఆ వీడియోను షేర్ చేసినందుకు స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ అరెస్ట్

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సుమ కనకాల క్వశ్చన్స్... హుషారుగా పవన్ ఆన్సర్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ
సుమ కనకాల క్వశ్చన్స్... హుషారుగా పవన్ ఆన్సర్స్... 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూ
Telugu TV Movies Today: ఈ రోజు (సోమవారం, మార్చి 16) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే... టీవీ సినిమాల గైడ్
ఈ రోజు (సోమవారం, మార్చి 16) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే... టీవీ సినిమాల గైడ్
Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Anand Deverakonda : 90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Embed widget