అన్వేషించండి

Varun Tej: బడ్జెట్ సమస్యలు, సినిమా ఆగిపోయిందంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’లాంటి రెండు వేర్వేరు జోనర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే ‘మట్కా’ మూవీ ఆగిపోయిందంటూ రూమర్స్ వస్తున్నాయి.

Varun Tej about Matka Movie: మెగా హీరో వరుణ్ తేజ్.. ప్రయోగాల వల్ల ఎక్కువగా ఫ్లాప్స్ ఎదుర్కున్నా కూడా కొత్త కథలను ఎంచుకోవడం మాత్రం ఆపలేదు. అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. ప్రయోగాత్మక చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటాడు వరుణ్. అలా త్వరలోనే ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమవుతున్నాడు. ఇంతలోనే తన అప్‌కమింగ్ మూవీ ‘మట్కా’పై పలు రూమర్స్ వైరల్ అవ్వడం మొదలయ్యింది. బడ్జెట్ సమస్యల వల్ల ‘మట్కా’ ఆగిపోయిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్‌లో ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్.

రెండు ప్రొడక్షన్ హౌజ్‌లు..

‘పలాస’ ఫేమ్ కరుణ్ కుమార్‌తో వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రమే ‘మట్కా’. పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలయ్యింది. అయితే ఇలాంటి పీరియాడిక్ చిత్రాలు తెరకెక్కించాలంటే మామూలు సినిమాలకంటే ఎక్కువగా బడ్జెట్ కావాలి. ఇప్పుడు ‘మట్కా’కు బడ్జెట్ సమస్యలు వచ్చాయని టాలీవుడ్‌లో రూమర్స్ మొదలయ్యాయి. ప్రొడక్షన్ హౌజ్‌లో మార్పులు రావడమే ఈ రూమర్స్‌కు కారణం. ప్రస్తుతం ఈ సినిమాను వైరా ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తోంది. ఇప్పుడు కొత్తగా రామ్ తాల్లూరికి ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్ కూడా ఈ మూవీ ప్రొడక్షన్‌లో జాయిన్ అయ్యింది. కొత్తగా ప్రొడక్షన్ హౌజ్ ఎందుకు యాడ్ అయ్యింది? నిజంగానే ‘మట్కా’కు బడ్జెట్ సమస్యలు ఉన్నాయా అని ఇండస్ట్రీలో అనుమానాలు బలపడ్డాయి. తాజాగా వాటన్నింటికీ క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్.

నాకు బాగా క్లోజ్..

‘‘మట్కాకు ఇప్పటికే 35 రోజులు షూటింగ్ చేశాము. రామ్ తాల్లూరి నాకు బాగా క్లోజ్ అవ్వడంతో ఆయన ఈ సినిమాకు ప్రొడక్షన్ పార్ట్‌నర్‌లాగా జాయిన్ అయ్యారు. ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ పూర్తి అవ్వగానే మళ్లీ మట్కా షూటింగ్‌ మొదలుపెడతాను. ఈ సినిమా ఎక్కువ బడ్జెట్ అవ్వలేదు, ఆగిపోలేదు’’ అని స్పష్టం చేశాడు వరుణ్ తేజ్. ఇప్పటికే విడుదలయిన ‘మట్కా’ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో బ్రిటిష్‌ కోసం పనిచేసే ప్రభుత్వ ఆఫీసర్‌గా వరుణ్ కనిపించనున్నాడని గ్లింప్స్‌లోనే రివీల్ చేశారు మేకర్స్. 2024 చివరిలోపు ‘మట్కా’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

ఎన్నో కారణాలు..

‘ఆపరేషన్ వాలెంటైన్’ విషయానికొస్తే.. ఈ సినిమా ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీని వాయిదా వేసుకుంది. జనవరిలో ఒకసారి, ఫిబ్రవరీలో ఒకసారి విడుదల తేదీలను అనౌన్స్ చేసిన తర్వాత పోస్ట్‌పోన్ చేస్తున్నట్టుగా మూవీ టీమ్ ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయని, విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల లేట్ అవుతుందని.. ఇలా ప్రతీసారి ఏదో ఒక కారణం చెప్తూ వచ్చింది. ఫైనల్‌గా మార్చి 1న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇందులో ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ కనిపించనున్నాడు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్.. ఈ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Also Read: ఫ్యాన్‌ను కలుస్తానని మాటిచ్చిన హీరో - ఇంత ఈజీగా కలవచ్చా అంటూ నెటిజన్ల విమర్శలు

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget