అన్వేషించండి

Varun Sandesh: వితికా అందుకే నిద్ర మాత్రలు మింగింది - నేను అప్పుడు అమెరికాలో ఉన్నా: వరుణ్ సందేశ్

Varun Sandesh: టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లలో వరుణ్ సందేశ్, వితికా షేరు కూడా ఒకరు. పెళ్లయిన కొన్నాళ్లకే వితికా ఆత్మహత్యాయత్నం చేసిందనే రూమర్‌పై వరుణ్ తాజాగా స్పందించాడు.

Varun Sandesh About Vithika Sheru: ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారులోకం’.. ఇప్పటికీ యూత్‌కు గుర్తుండిపోయే సినిమాల లిస్ట్‌లో తప్పకుండా ఉంటాయి. అలాంటి బ్యాక్ టు బ్యాక్ యూత్‌ఫుల్ స్టోరీలతో కెరీర్ మొదట్లోనే సూపర్ హిట్స్ అందుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ ఆ తర్వాత తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. మళ్లీ ఇంతకాలం తర్వాత తను సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి వరుస మూవీస్‌తో బిజీ అవుతున్నాడు. తాజాగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో ఒకప్పుడు తన భార్య వితికా స్లీపింగ్ పిల్స్ వేసుకుందంటూ వచ్చిన రూమర్స్‌పై స్పందించాడు. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్‌పై వచ్చిన మరిన్ని రూమర్స్‌పై వరుణ్ కామెంట్ చేశాడు.

ఆ ప్రాబ్లమ్ ఉండేది..

వరుణ్ సందేశ్, వితికా షేరు హీరోహీరోయిన్లుగా కలిసి ఒక సినిమా చేశారు. అదే సమయంలో వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ ఆన్ స్క్రీన్ గానీ, ఆఫ్ స్క్రీన్ గానీ పెద్దగా కనిపించలేదు. ఇంతలోనే పెళ్లయిన ఏడాదిలోనే వితికా షేరు స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని రూమర్స్ బయటికొచ్చాయి. దానిపై వరుణ్ సందేశ్ తాజాగా స్పందించాడు. ‘‘వితికాకు అప్పుడు ఒంట్లో బాలేక హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. తనకు అప్పుడు నిద్రపోవడానికి ప్రాబ్లమ్ ఉండేది. అప్పుడే డాక్టర్ ఇచ్చిన మందుల కంటే కాస్త ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల తను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది’’ అని చెప్పుకొచ్చాడు వరుణ్ సందేశ్.

క్లారిటీ ఇచ్చింది..

‘‘ఎక్కువ స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం వల్ల తను హాస్పిటల్‌లో అయినప్పుడు నేను ఇక్కడ లేను, అమెరికాలో ఉన్నాను. అది తెలిసినప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేశాను. కానీ అప్పటికి తను బాగానే ఉంది. తను కూడా ఈ విషయంపై బయటికొచ్చి క్లారిటీ ఇచ్చింది. కానీ క్లారిటీ ఇచ్చేలోపే అంతా వైరల్ అయిపోయింది’’ అని క్లారిటీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. ఇక తమపై వచ్చే రూమర్స్‌ను ఎలా తీసుకుంటారో చెప్తూ.. ‘‘నేను అలాంటివి పెద్దగా పట్టించుకోను. అలాంటివి పట్టించుకుంటే రోజూ ఏదో ఒక చూసి బాధపడి డిప్రెషన్‌లోకి వెళ్లాల్సొస్తుంది’’ అని అన్నాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తనపై చాలా డేటింగ్ రూమర్స్ వచ్చాయని, ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్‌తో డేటింగ్ అని రూమర్ వచ్చేదని తెలిపాడు వరుణ్.

నా లైఫ్‌లైన్..

వితికాతో పెళ్లికి ముందు తను 2,3 రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని బయటపెట్టాడు వరుణ్ సందేశ్. పెళ్లి తర్వాత తను పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోయానని అన్నాడు. ఇక తన భార్య వితికా గురించి చెప్తూ.. ‘‘వితికా నా లైఫ్‌లైన్. తను ఒక వెబ్ సిరీస్ సైన్ చేసింది. త్వరలోనే స్టార్ట్ అవుతుంది. తను కంటెంట్ చేయడం అనేదే చాలా గ్రేట్. అందరూ తనను ప్రశంసిస్తుంటారు కానీ దాని వెనుక కష్టం నేను చూస్తున్నాను. దానికి చాలా ఓపిక, ప్లానింగ్, డెడికేషన్ అన్నీ ఉండాలి. పెళ్లి వల్ల ఇద్దరి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. పిల్లల గురించి అడగగా.. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని, త్వరలో దీని గురించి ఆలోచిస్తామని బయటపెట్టాడు వరుణ్ సందేశ్.

Also Read: ఆమెకు నో చెప్పే హక్కు ఉంది - యంగ్ హీరోయిన్లతో సీనియర్ హీరోలు జోడీపై విజయ్ సేతుపతి స్పందన

టాప్ హెడ్ లైన్స్

Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
Rajamouli : సూర్యతో రాజమౌళి నెక్స్ట్ మూవీ? - భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడేనా!
సూర్యతో రాజమౌళి నెక్స్ట్ మూవీ? - భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడేనా!
Akhil Akkineni : కాలర్ ఎగరేయను - ప్రశాంతంగా నా యుద్ధం నేను చేస్తా... అయ్యగారు మనసులు గెలిచేశారు
కాలర్ ఎగరేయను - ప్రశాంతంగా నా యుద్ధం నేను చేస్తా... అయ్యగారు మనసులు గెలిచేశారు
Vrushakarma OTT : నాగ చైతన్య వృషకర్మకు బిగ్ ఓటీటీ డీల్! - రిలీజ్‌కు ముందే హిట్ కొట్టేశారా?
నాగ చైతన్య వృషకర్మకు బిగ్ ఓటీటీ డీల్! - రిలీజ్‌కు ముందే హిట్ కొట్టేశారా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget