అన్వేషించండి

OTT Movies Telugu : ఈ వారం ఓటీటీల్లో అలరించే సినిమాలు ఇవే!

OTT Movies Telugu : ఈవారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో 20కి పైగా సినిమాలు సందడి చేయనున్నాయి.

ఈవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమిళ సినిమాలైనా కెప్టెన్ మిల్లర్, అయలాన్ అంటే సినిమాలతో పాటూ బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న 'ఫైటర్' థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. వీటితోపాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ప్రతివారం థియేటర్స్ లో కొన్ని సినిమాలు రిలీజ్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సుమారు 20కి పైగా సినిమాలు ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. అలా ఈ వీకెండ్ ఓటిటిల్లో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ ని పరిశీలిస్తే..

నెట్ ఫ్లిక్స్

  • నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22
  • లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) - జనవరి 23
  • జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23
  • సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  • గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  • క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) -జవవరి 24
  • మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25
  • బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25
  • బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ మూవీ) -  జనవరి 26
  • క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28

అమెజాన్ ప్రైమ్

  • కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - జనవరి 23
  • హస్లర్స్ (హిందీ సిరీస్) - జనవరి 24
  • కజిమ్యాన్ (ఇండోనేసియన్ మూవీ) - జనవరి 25
  • ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 26
  • పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 26

హాట్ స్టార్

  • నెరు (తెలుగు డబ్బింగ్) - జనవరి 23
  • ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
  • ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26
     
  • కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) - జనవరి 26
  • ఫైట్ క్లబ్ (తమిళ మూవీ) - జనవరి 27

జీ5

  • సామ్ బహుదూర్ (హిందీ మూవీ) - జనవరి 26

సోనీ లివ్

  • షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 22

జియో సినిమా

మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 22

Also Read : దాని వల్ల లైఫ్‌లో కొన్ని కోల్పోవల్సి వస్తుంది, వరుణ్‌కు ఓసీడీ ఉంది: లావణ్య త్రిపాఠి

టాప్ హెడ్ లైన్స్

Romanchakam Review - 'రోమాంచకం' రివ్యూ: సుమంత్ ప్రభాస్ సినిమా హిట్టేనా? బడ్డీ కామెడీ ఎలా ఉందంటే?
'రోమాంచకం' రివ్యూ: సుమంత్ ప్రభాస్ సినిమా హిట్టేనా? బడ్డీ కామెడీ ఎలా ఉందంటే?
Eshwar Sai Madhuri Rathod : పెళ్లి వద్దు... రిలేషన్‌లో ఉందాం - ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్... ఆడియో కాల్ బయటపెట్టిన భార్య
పెళ్లి వద్దు... రిలేషన్‌లో ఉందాం - ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్... ఆడియో కాల్ బయటపెట్టిన భార్య
I'm Game: దుల్కర్ సల్మాన్ తెలుగు ఫ్యాన్స్‌కు నిరాశ... 'ఐయామ్ గేమ్' ఆటలు పడలేదు
దుల్కర్ సల్మాన్ తెలుగు ఫ్యాన్స్‌కు నిరాశ... 'ఐయామ్ గేమ్' ఆటలు పడలేదు
Romanchakam OTT: 'రోమాంచకం' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... సుమంత్ ప్రభాస్ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
'రోమాంచకం' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... సుమంత్ ప్రభాస్ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget