అన్వేషించండి

Upasana About Second Kid: రెండో బిడ్డను కనేందుకు సిద్ధం - గుడ్ న్యూస్ చెప్పిన ఉపాస‌న

Upasana About Second Kid: ఏన్నో ఏళ్ల త‌ర్వాత కొణిదెల ఫ్యామిలీలో వార‌సురాలు అడుగుపెట్టింది. అయితే, ఇప్పుడు సెకెండ్ కిడ్ ప్లానింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఉపాస‌న.

Upasana - Ramcharan Planning for Second kid: రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న టాలీవుడ్ లో క్యూట్ జంట‌. ఇక ఉపాస‌న కొణిదెల ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. హీరోయిన్ల‌కు కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది ఆమెకి. ఆమె ఎంతోమందికి ఇన్ స్పిరేష‌న్ కూడా. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాస‌న ఎప్ప‌టిక‌ప్పుడు అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం గురించి ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు అల‌ర్ట్ చేస్తూ ఉంటారు. చాలా విష‌యాల‌ను ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తూ డెసిష‌న్స్ తీసుకుంటారు. పిల్ల‌ల విష‌యంలో కూడా అంతే ఆలోచించారు ఉపాస‌న‌. ఇక ఇప్పుడు ఓ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె.. సెకండ్ కిడ్ ప్లానింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  

రెండో బిడ్డ‌ను క‌నేందుకు సిద్ధం

రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న పెళ్లైన 11 ఏళ్ల‌కు బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. గ‌త ఏడాది జూన్ 20న మెగా వార‌సురాలు పుట్టింది. ఆమెకి క్లీంకార అని పేరు పెట్టారు. పిల్ల‌ల విష‌యంలో జాగ్ర‌త్తగా ప్లానింగ్ చేసుకున్నామ‌ని ఉపాస‌న చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. తాము సెటిల్ అయ్యాక‌నే పిల్ల‌ల్ని ప్లాన్ చేసుకోవాల‌నే ఉద్దేశంతో ఉన్నామ‌ని ఉపాస‌న గ‌తంలో చెప్పారు. అలా 11 ఏళ్ల త‌ర్వాత పిల్ల‌ల్ని ప్లాన్ చేసుకుంది ఈ జంట‌. అయితే, ఇప్పుడు సెకండ్ కిడ్ విష‌యంలో మాత్రం గ్యాప్ తీసుకోవ‌డం లేదు అంట‌. ఇప్పుడు రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పారు. 

మ‌హిళ‌ల ఆరోగ్యానికి సంబంధించి ఎండో మార్చ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు ఉపాస‌న‌. ఈ ఈవెంట్లో ఆమె మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడారు. స్త్రీకి ఏది కావాలో అది సాధించుకునే హ‌క్కు  ఉంద‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు ఉపాస‌న‌. పిల్లల్ని లేటుగా కనాల‌ని అనుకున్నాను కాబ‌ట్టే అలా ప్లాన్ చేసుకున్నాన‌ని, కానీ.. ఇప్పుడు సెకండ్ కిడ్‌ను క‌నేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. దీంతో మెగా అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. మెగా ప్రిన్సెస్ క్లీంకారకి త్వ‌ర‌లో చెల్లో, త‌మ్ముడో రాబోతున్నారు అన‌మాట అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

రామ్ చ‌ర‌ణ్ భార్య‌, చిరంజీవి కోడ‌లు ఉపాస‌న. ఈ గుర్తింపే కాకుండా ఆమెకు ఒక స్పెష‌ల్ ఫేమ్ ఉంది. అదే.. ఒక మంచి వ్యాపార‌వేత్త‌గా. అపోలో హాస్పిట‌ల్స్ ని ఆమె స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తున్నారు. అయితే, కేవ‌లం ఆపోలో హాస్పిట‌ల్స్ మాత్ర‌మే కాకుండా ప్ర‌స్తుతం ఆమె ఫుడ్ బిజినెస్ లోకి ఎంట‌ర్ అయ్యారు. అత్తమ్మా కిచెన్ పేరుతో ఆమె ఒక బిజినెస్ మొద‌లుపెట్టారు. చిరంజీవి భార్య సురేఖ రెసిపీస్‌తో, ఆమె పుట్టిన రోజే ఈ బిజినెస్ మొద‌లుపెట్టారు ఉపాస‌న‌. 

సురేఖ కొణిదెల వంట‌కాలు మెగా ఫ్యామిలీలో ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేకం. ఫారిన్ షూటింగ్స్‌కు వెళ్లేట‌ప్పుడు చిరంజీవి సురేఖ చేసిన ఆహారాన్ని వెంట తీసుకుని వెళ్తాన‌ని చాలాసార్లు చెప్పారు. కొణిదెల ఇంట్లో చేసే ఎన్నో వంటకాలను ‘అత్తమ్మ కిచెన్’ అనే పేరుతో పులిహోర, రసం, ఉప్మాలాంటివి ఇన్‌స్టంట్‌గా చేసుకోవడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఉపాస‌న‌. 

AlSo Read: కృష్ణ చేతిలో గ‌న్ ఫైర్ అయ్యింది, ఎంత ప్ర‌మాదం జ‌రిగిందంటే? - షాకింగ్ విషయాలు చెప్పిన సూపర్ స్టార్ సోదరుడు

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget