అన్వేషించండి

Unni Mukundan: నటితో 'భాగమతి'‌ హీరో పెళ్లి? - క్లారిటీ ఇచ్చిన నటుడు

Unni Mukundan : మలయాళ హ్యాండ్సమ్‌ హీరో ఉన్ని ముకుందన్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ కొద్ది రోజులు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదీ కూడా హీరోయిన్‌ అనుశ్రీతో అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

Unni Mukundan Clarifies Rumours: మలయాళ హ్యాండ్సమ్‌ హీరో, భాగమతి నటుడు ఉన్ని ముకుందన్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ కొద్ది రోజులు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదీ కూడా హీరోయిన్‌ అనుశ్రీతో అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇది చూసి అంతా నిజమే అనుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య ఉన్ని ముకుందన్‌, అనుశ్రీలు క్లోజ్‌గా కనిపిస్తున్నారు. ప్రతి ఈవెంట్‌లో పక్కపక్కనే కూర్చోని ముచ్చట్లు ఆడుతుకుంటున్నారు. కలిసి లంచ్‌, డిన్నర్‌కు వెళుతున్నారు. దీంతో వీరిద్దరు జంటగా చాలాసార్తు మీడియా కంటపడ్డారు.  దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని, వారి తీరు చూస్తుంటే పెళ్లీ పీటలు ఎక్కబోతున్నారంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌ వినిపించింది.

దాంతో వీరిద్దరి పెళ్లంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్‌ కాస్తా వైరల్‌ కావడంతో ఉన్నిముకుందన్‌ కంట పడింది. దీనిపై అతడు తనదైన స్టైల్లో స్పందించాడు. ఈ వార్తకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ తీసి తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. తన పెళ్లకి సంబంధించి ఫేక్‌ న్యూస్‌ పోస్ట్‌ చేసిన వారిన ఉద్దేశిస్తూ.. "ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా ఆపడానికి మీకు ఎంత డబ్బు కావాలి" అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో అనుశ్రీతో ఉన్నిముకుందన్‌ పెళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఉన్ని షేర్‌ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఈ వార్త ఇంతవరకు ఎవరికి ద్రష్టికి రాలేదు.. కానీ, మీరు స్పందించడం వల్లే ఇది వైరల్‌ అయ్యింది', 'ఇలా స్క్రీన్‌ షాట్‌ తీసీ ఎవరికి తెలియని వార్తను అందరికి తెలిసేలా చేయడం అవసరమా?' అంటూ నెటిజన్లు సటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Also Read: వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ - ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్స్‌ వీరే!

కాగా ఉన్ని ముకుందన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మలయాళ హీరో అయిన ఉన్ని తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. అటూ మలయాళంలో ఇటూ తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. ఇక తెలుగులో ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’, చివరిగా సమంత నటించిన ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి అలరించాడు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉన్ని ముకుందన్‌ రియల్‌ లైఫ్‌లో ఓ వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

అతడిపై కోర్టులో కేసులో కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన విచారణ నడుస్తుంది. దీనితో ఉన్ని మరింత ఫేమస్‌ అయ్యాడు. ఇక అతడితో సన్నిహితంగా ఉంటున్న అనుశ్రీ మలయాళంలో పలు సినిమాలతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తుంది. అయితే ఈ మధ్య అనుశ్రీ, ఉన్నిముకుందన్‌లు చాలా క్లోజ్‌గా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన జంటగా పాల్గొంటున్నారు. ఏ సినిమా ఫంక్షన్‌ అయినా కలిసి స్టేజ్‌ పంచుకుంటున్నారు. దాంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారనే రూమర్స్‌ గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరు కేవలం స్నేహితులు మాత్రమే వారి సన్నిహితవర్గాల చెబుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget