అన్వేషించండి

Director Vamshi Krishna: పెళ్లి పీటలు ఎక్కిన రవితేజ మూవీ డైరెక్టర్‌ - ఫోటో వైరల్‌

Director Vamsi Krishna: మాస్‌ మాహారాజ రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు మూవీ దర్శకుడు వంశీ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు సీక్రెట్‌ జరిగిన పెళ్లి ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Tiger Nageswara rao Director Marraige: మాస్‌ మహారాజ రవితేజ డైరెక్టర్‌ పెళ్లి పీటలు ఎక్కారు. రవితేజ రీసెంట్‌గా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ ఓ ఇంటివాడు అయ్యాడు. బుధవారం ప్రమీల అనే యువతిని ఆయన పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి ప్రముఖ నిర్మాత అభిషేక అగర్వాల్‌ హాజరై నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఇందుకు సంబంధిచిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్న దర్శకుడు వంశీ కృష్ణను సినీ ప్రముఖులు,నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈయన అడవి శేష్‌, మంచు లక్ష్మి 'దొంగాట' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత రవితేజ టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతోనే రూపొందించి గుర్తింపు పొందారు.  స్టువర్టుపురంలో పేరుమోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది.

Also Read: రక్షించాల్సిన తండ్రే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు - హేమ కమిటీ రిపోర్టుపై నటి ఖుష్బూ స్పందన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Rishab Shetty : వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
Raasi : తల్లిగా మాత్రమే చేయనని చెప్పా - ప్రభాస్‌తో యాక్టింగ్... రూమర్స్‌పై రాశి రియాక్షన్
తల్లిగా మాత్రమే చేయనని చెప్పా - ప్రభాస్‌తో యాక్టింగ్... రూమర్స్‌పై రాశి రియాక్షన్
Telugu TV Movies Today: శనివారం (మార్చి 28) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ మూవీస్ డోంట్ మిస్
శనివారం (మార్చి 28) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
NHAI Summer Internship 2026: NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Virat Kohli: ఐపీఎల్ 2026కు ముందు విరాట్ కోహ్లీ రికార్డులు షేర్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్!  
ఐపీఎల్ 2026కు ముందు విరాట్ కోహ్లీ రికార్డులు షేర్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్!  
Rishab Shetty : వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
వారిద్దరినీ అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి - హోంబలే ఫిల్మ్స్‌తో విభేదాలు!... కాంతార 3 పరిస్థితి ఏంటి?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
Embed widget