అన్వేషించండి

Anchor Suma: 'తంగలాన్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ సుమకు షాక్‌ - స్టేజ్‌పైనే కిస్‌ ఇచ్చిన నటుడు, అవాక్కైన యాంకర్

Actor Kiss to Anchor Suma: తంగలాన్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ సుమకు అనుకోని సంఘటన ఎదురైంది. ఈవెంట్‌లో స్టేజ్‌పై నటుడు సుమకు చేతికి కిస్‌ ఇచ్చి ఆమెకు షాక్‌ ఇచ్చాడు.

Thangalaan Actor Daniel Hand Kiss To Anchor Suma: యాంకర్‌ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక టీవీ షోల్లో ఆమె చేసే సందడి అంతా ఇంతకాదు. ఏ మూవీ ఈవెంట్‌ అయినా, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అయినా సుమనే యాంకర్. తనదైన యాంకరింగ్‌ ప్రక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు కామెడీ పంచులతో సెలబ్రిటీలకు సైతం షాకిస్తుంది. స్టార్‌ హీరోలను కూడా తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. అలాంటి సుమకు ఓ నటుడు షాకిచ్చాడు.

నిన్న జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో 'తంగలాన్'‌ నటుడు డెనియల్‌ సుమకు కిస్‌ ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'తంగలాన్‌'. డైరెక్టర్  పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమాలో మళవిక మోహనన్ హీరోయిన్.  ఆగష్టు 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కాబోతోన్న నేపథ్యంలో మూవీ టీం 'తంగలాన్‌' ప్రమోషన్స్‌ని మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగష్టు 4) ఈ చిత్రం తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంకర్‌ సుమ కనకాల హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా అందరు నటీనటులను స్టేజ్‌పైకి పిలిచి వారిని సరదాగా ఆటపట్టించింది.

అలాగే తంగలాన్‌లో కీలక పాత్ర పోషించిన నటుడు డెనియల్‌ను కూడా స్టేజ్‌కి పిలిచింది. ఆయనను తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది. అలా తెలుగులో ఆయనతో మాట్లడించిన సుమకు డెనియల్‌ అనుకోని షాకిచ్చాడు. "ఈ సినిమాను ఆగస్ట్‌ 15న అందరు తప్పుకుండ చూడాలని, ఇక్కడ ఉన్న అందరు అమ్మాయిల్లో సుమనే అందంగా ఉంది" ఆయనతో ఇలా తెలుగులో మాట్లాడించింది. ఆనంతరం సుమ థ్యాంక్యూ అంటూ ఆయనకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వగా.. ఆయన వెంటనే ఆమె చేయికి ముద్దు పెట్టాడు. దీంతో ఈ సంఘటనకు వెంటనే సుమ అవాక్క్‌ అయ్యింది. ఆ వెంటనే తేరుకుని తనదైన కామెడీతో ఈ సంఘటనను ఫన్నీగా మార్చేసింది.

'రాజా ఈయన మా అన్నయ్య.. త్వరలోనే రాఖీ వస్తుంది..' అంటూ సిచ్చ్యూవేషన్‌ని నార్మల్‌ చేసింది. అంతేకాదు అన్నయ్య సన్నిధి అంటూ పాట పాడి సరదాగా తీసుకుంది. ఇక ఆ వెంటనే దీని గురించి ఎవరైనా రాశారో అంటూ చివరిలో స్వీట్ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ సంఘటనపై నెటజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందరిని  సుమ ఆడుకుంటే.. సుమను డెనియల్‌ ఆడుకున్నాడని, అందరిని తన ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టే సుమను డెనియల్‌ ఒక్క కిస్‌తో కాసేపు ఆమె నోటికి తాళం వేశాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.  

Also Read: బాక్సాఫీస్ వద్ద పోటీ పడే ఈ హీరోలు రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget