అన్వేషించండి

Tantra Movie: పిల్ల బ‌చ్చాలు మా సినిమాకి రావొద్దు - 'తంత్ర' మూవీ టీమ్

Tantra Movie: మార్చి 15న 'తంత్ర' థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. దీంతో ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం మొద‌లుపెట్టేసింది సినిమా. అది కూడా వెరైటీగా ప్ర‌మోట్ చేసుకుంటోంది.

Tantra Movie censored A certificate: అన‌న్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తున్న మూవీ ‘తంత్ర’. ఈ సినిమా మార్చి 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే సినిమా సెన్సార్ పూర్త‌య్యింది. ఆ విష‌యాన్ని సినిమా టీమ్ వెరైటీగా ప్ర‌క‌టించింది. ఈ సినిమా ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చిన‌ట్లు ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ తెగ వైర‌ల్ అవుతోంది. 

పిల్ల బ‌చ్చాలు 'తంత్ర'కి వెళ్లొద్దంట‌!

‘‘పిల్ల బ‌చ్చాలు రావొద్దు.. ఎందుకంటే మా సినిమా A స‌ర్టిఫికెట్ సినిమా’’ అని పోస్ట్ పెట్టారు. దాని కింద ఇలా రాసుకొచ్చారు. టెడ్డీబేర్‌కి మీరు జోలపాడితే బాగుంటుంది.. కానీ ఆ టెడ్డీబేర్ మీకు జోల పాడితే.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా! అలాంటిదే ఈ 'తంత్ర' సినిమా. మార్చి 15న మీ ముందుకు వస్తోంది. మీరు సిద్ధమా? అంటూ రాసుకొచ్చింది. పోస్ట‌ర్లు, టీజ‌ర్లతోనే కాకుండా ఇన్ స్టా పోస్ట్ ల‌తో కూడా హార‌ర్ క్రియేట్ చేస్తోంది 'తంత్ర' టీమ్. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TantraTheMovie (@tantrathemovie)

పురాణ గాథల నేపథ్యంలో 'తంత్ర'

'తంత్ర' ఫస్ట్ లుక్ కూడా వైవిధ్యంగా ఉంది. ఫ‌స్ట లుక్ నుంచే భ‌యం క్రియేట్ చేశారు మేక‌ర్స్. అందులో అనన్యా నాగళ్ల కన్ను ఒక్కటే కనబడుతోంది. కొన్ని చేతులు ఆమె ముఖాన్ని పట్టుకున్నట్లు ఉంది. మన 'తంత్ర' శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్‌ ఎంటర్‌టైనర్ తంత్ర అని చెప్పింది టీమ్. పురాణ  గాథలు, భారతీయ తాంత్రిక శాస్త్రం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగునుంది ఈ సినిమా.

'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల . 'ప్లే బ్యాక్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్‌ సాబ్‌' సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు 'తంత్ర' సినిమాతో కొత్తగా క‌నిపించ‌నున్నారు. అంద‌రినీ భ‌య‌పించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో శ్రీ‌హ‌రి త‌మ్ముడి కొడుకు ధనుష్‌ రఘుముద్రి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఈ సినిమాకి శ్రీ‌నివాస్ గొప్పిశెట్టి డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. న‌రేశ్ బాబు, ర‌వి చూత‌న్య ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

'కాలగర్భంలో కలసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే... అందులో ఊహకంద‌ని రహస్యాలు ఎన్నో' అంటూ వ‌చ్చిన 'తంత్ర' టీజర్ ఆక‌ట్టుకుంది. ఆ ఊరిలో దుష్టశక్తి పుట్టిందని మరో గొంతు వినిపిస్తుంటే... తెరపై క్షుద్రపూజలు వంటివి కనిపించాయి. ఇక ఆ టీజ‌ర్ లో ప్ర‌తీ సీన్ భ‌య‌పెట్టేలా ఉంది. ఇక ఈ సినిమాలో అన‌న్య‌తో పాటు.. మ‌రో హీరోయిన్ క‌నిపించ‌నున్నారు. 'తంత్ర' సినిమాతో సలోని తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్‌ రోల్స్ చేసి మెప్పించిన సలోని 'తంత్ర'లో డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించ‌నున్నారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆమె కనిపిస్తార‌ని చిత్ర‌బృందం చెప్పింది. ఇక అనన్యా నాగళ్ల ఈ జానర్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి.

Also Read: ఆ కారణంతోనే ‘అర్జున్ రెడ్డి’ త‌ర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో పనిచేయలేదు: సంగీత దర్శకుడు రధన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Couple Freindly OTT : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Dhurandhar 2 Telugu Trailer : ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్
ధురంధర్ 2 తెలుగు ట్రైలర్ - ఈ ప్రశ్నలకు సీక్వెల్‌లో ఆన్సర్
NTR : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?
అప్పుడు సీనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తారక్ - దేవరకు కన్నడిగుల బిగ్ వెల్కమ్... న్యూ లుక్ చూశారా?
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget