అన్వేషించండి

Suvarna Textiles: చీర కట్టిన శివ... వెరైటీగా 'సువర్ణ టెక్ట్స్‌టైల్స్‌' ఫస్ట్ లుక్

Shivakumar Ramachandravarapu New Movie: 'మజిలీ', 'తొలిప్రేమ', 'నిన్ను కోరి', 'హిట్ 2' సహా పలు సినిమాల్లో నటించిన శివకుమార్ రామచంద్రవరపు హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సువర్ణ టెక్ట్స్‌టైల్స్‌'.

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో శివకుమార్‌ రామచంద్రవరపు (Shivakumar Ramachandravarapu) ఒకరు. అక్కినేని నాగ చైతన్య 'మజిలీ' నుంచి చూస్తే వరుణ్ తేజ్ 'తొలిప్రేమ', అడివి శేష్ 'హిట్ 2', నాని 'నిన్ను కోరి' సహా పలు సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా 'ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం', 'సారంగదరియా' వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు శివకుమార్ రామచంద్రవరపు హీరోగా రూపొందుతున్న సినిమా 'సువర్ణ టెక్ట్స్‌టైల్స్‌'.

చీరకట్టిన శివకుమార్ రామచంద్రవరపు
'సువర్ణ టెక్ట్స్‌టైల్స్‌'.... టైటిల్ చూస్తే క్లాత్ షోరూమ్ నేపథ్యంలో సినిమా అని అర్థం అవుతుంది. ఫస్ట్ లుక్ చూస్తే... అసలు ఈ సినిమాలో హీరో ఏం చేస్తాడు? అని ప్రతి ప్రేక్షకుడిలో కొంచెం కుతూహలం కలగడం సహజం. ఎందుకంటే... చీర కట్టుకుని బండి మీద వెళుతున్న హీరో శివకుమార్ రామచంద్రవరపు ఫోటో విడుదల చేశారు. అదీ సంగతి!

Also Read:Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?

శివకుమార్ రామచంద్రవరపు హీరోగా నటిస్తున్న 'సువర్ణ టెక్ట్స్‌టైల్స్‌'. ఇందులో డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన తారలు. ఈ చిత్రానికి ప్రశాంత్ నామిని దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ సంస్థలపై నిర్మాత అనిల్ ఈరుగుదిండ్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని, రెండు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేసి ఆగస్టు 2026లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత అనిల్ తెలిపారు.

Also Readపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్... కొత్త సినిమా అనౌన్స్ చేశారోచ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NAMANI PRASHANTH 🎞️ (@uttara_prashanth_offical)

ఫస్ట్ లుక్ పోస్టర్ రెస్పాన్స్ అదిరిందని, యువ ప్రేక్షకులలో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని దర్శకుడు ప్రశాంత్ నామిని తెలిపారు. ఇదొక అడల్ట్ కామెడీ సినిమా అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చందు ఏజే, సంగీతం: భరత్ ఎం, కూర్పు: బొంతల నాగేశ్వర రెడ్డి, కళా దర్శకత్వం: విజయ్ కుమార్ గాజుల, సాహిత్యం: రాంబాబు గోసల.

టాప్ హెడ్ లైన్స్

Preity Mukhundhan: అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?
అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ వదులుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ... ఎందుకో తెలుసా?
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Embed widget