అన్వేషించండి

Vishwanath And Sons Release Date : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ - కరుప్పు సక్సెస్ జోష్ కంటిన్యూ చేస్తూ...

Suirya Vishwanath And Sons : సూర్య కొత్త మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజైన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Suriya's Vishwanath And Sons Release Date Locked : కోలీవుడ్ స్టార్ సూర్య రీసెంట్‌గా కరుప్పు హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ జోష్ కంటిన్యూ చేస్తూ... టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

రిలీజ్ ఎప్పుడంటే?

'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య తెలుగులో డైరెక్ట్‌గా చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అంతే కాకుండా కరుప్పు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ కావడంత ఆ హైప్ పదింతలు అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. 

సినిమాలో సూర్య ఒలింపిక్ షూటర్‌గా సంజయ్ విశ్వనాథ్ రోల్‌లో కనిపించనున్నారు. ఆయన స్టైలిష్ వింటేజ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తన కన్నా 20 ఏళ్ల చిన్న అమ్మాయి హీరోని ప్రేమిస్తే ఏం జరిగింది? అనేదే మూవీ స్టోరీ. ఒలింపిక్ షూటర్‌గా హీరో కెరీర్‌లో జరిగిన పరిణామాలు... ఇలా ఎమోషన్స్, కామెడీ, కుటుంబ విలువలు ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మూవీ రాబోతోంది. చిన్నారితో సూర్య కలిసి కనిపించిన పోస్టర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

Also Read : 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

ఈ మూవీలో మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించగా... శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ మూవీ రిలీజ్ కానుంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ విడుదల చేయనుండగా, రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ టెక్నికల్ టీం : రచన, దర్శకత్వం - వెంకీ అట్లూరి, నిర్మాతలు - సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం - జి.వి. ప్రకాష్ కుమార్, DOP - నిమిష్ రవి, ఎడిటర్ - నవీన్ నూలి, ఆర్ట్ - బంగ్లాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - యలమంచిలి గోపాల కృష్ణ (నాని),
ఫైట్ మాస్టర్ - వి వెంకట్, నిర్మాణ సంస్థలు - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ - శ్రీకర స్టూడియోస్.

Also Read : కరుప్పు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా - ఆ స్టార్‌కు హిట్ ఎలా మిస్ అయ్యిందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Idupu Kayitham Teaser : ఇడుపు కాయితం టీజర్ రివ్యూ - అందమైన వివాహ బంధంలో బిగ్ ట్విస్ట్
ఇడుపు కాయితం టీజర్ రివ్యూ - అందమైన వివాహ బంధంలో బిగ్ ట్విస్ట్
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Baththa Movie OTT : ఓటీటీలో విజయ్ సేతుపతి కొత్త మూవీ రికార్డ్ - 48 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో బత్తా... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలో విజయ్ సేతుపతి కొత్త మూవీ రికార్డ్ - 48 లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో బత్తా... ఎందుకు చూడాలంటే?
Romantic Drama Series OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - అదితి రావ్ హైదరీ 'ఓ సాథీ రే' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - అదితి రావ్ హైదరీ 'ఓ సాథీ రే' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CII Partnership Summit 2026 Live Updates: విశాఖలో ప్రారంభమైన సీఐఐ సదస్సు.. రూ. లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్
విశాఖలో ప్రారంభమైన సీఐఐ సదస్సు.. రూ. లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget