అన్వేషించండి

Rajinikanth: 'క‌ల్కీ 2898 AD'పై ర‌జ‌నీకాంత్ ప్ర‌శంస‌లు - సూప‌ర్ స్టార్ ఏమ‌న్నారంటే?

Rajinikanth: 'క‌ల్కీ 2898 ఏడీ' పాన్ ఇండియా సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ట్లు కురుస్తుంది. ఎంతోమంది సెల‌బ్రిటీలు సినిమా చూసి త‌మ‌దైన శైలీలో అభినందిస్తున్నారు.

Super Star Rajinikanth About Kali 2898 AD Movie: 'క‌ల్కీ 2898 ఏడీ'... పాన్ ఇండియా సినిమాగా రిలీజైన ఈ మూవీ.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. సైన్స్ ఫిక్ష‌న్ కి పురాణాలు జోడించి తీయ‌డంతో అంద‌రికీ తెగ న‌చ్చేసింది సినిమా. థియేట‌ర్ల‌లో సినిమా చూసిన ప్రేక్ష‌కులు అంద‌రూ దాదాపు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. దీంతో క‌లెక్ష‌న్‌ల జోరు కొన‌సాగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప‌నితీరును ప్ర‌తి ఒక్క‌రు పొగుడుతున్నారు. సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు సినిమా చూసి మెచ్చుకుంటున్నారు. ‘క‌ల్కీ 2898 ఏడీ’ చూసిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. 

ఇండియ‌న్ సినిమా వేరేలెవెల్ కి వెళ్లింది.. 

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ‘క‌ల్కీ 2898 ఏడీ’ సినిమాపై స్పందించారు. ఎక్స్ ద్వారా ఆయ‌న సినిమా టీమ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. పార్ట్ -  2 కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు. "క‌ల్కీ' సినిమా చూశాను. అద్భుత‌మైన సినిమా. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఇండియ‌న్ సినిమాని వేరేలెవెల్ కి తీసుకెళ్లాడు. నా ఫ్రెండ్స్ అశ్విని ద‌త్, అమితాబ్ బ‌చ్చ‌న్, ప్ర‌భాస్, క‌మ‌ల్ హాస‌న్, హీరోయిన్ దీపికాకి కంగ్రాట్ర్. టీమ్ అంద‌రికీ కంగ్రాట్స్. పార్ట్ - 2 కోసం చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను గాడ్ బ్లెస్ యూ" అంటూ అంద‌రినీ దీవించారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ఈ సినిమాపై ఇప్ప‌టికే రాజ‌మౌళి, విజ‌య దేవ‌ర‌కొండ‌, ఆర్జీవి త‌దిత‌రులు ప్రశంస‌లు కురిపించిన విష‌యం తెలిసిందే. 

క‌లెక్ష‌న్ల సునామీ.. 

ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా రికార్డుల మీద రికార్డులు సాధిస్తుంది. ప్రీ బిజినెస్ లోనే ఆర్ ఆర్ ఆర్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ఈసినిమా మొద‌టిరోజు దాదాపు రూ.191.9 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు వారాంతం కావ‌డంతో ఈ రెండు రోజులు క‌లెక్ష‌న్లు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రిన్ని రికార్డులు సృష్టిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

పార్ట్ - 2  కోసం అంద‌రూ వెయిటింగ్.. 

క‌ల్కీ సినిమాకి పార్ట్ - 2  ఉన్న‌ట్లు సినిమా క్లైమాక్స్ ద్వారా వెల్ల‌డించారు. దీంతో పార్ట్ - 1 ఇంత బాగున్న‌ప్పుడు పార్ట్ - 2 ఇంకో రేంజ్ లో ఉంటుంద‌ని అనుకుంటున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్. పార్ట్ - 2 కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక పార్ట్ - 1 లో ప్ర‌తి ఒక్క‌రి క్యారెక్ట‌ర్లు అద్భుతంగా ఉన్నాయి. అశ్వ‌థామ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్ క్యారెక్ట‌ర్ కి చాలామంది ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ వ‌య‌సులో ఆయ‌న న‌టించ‌డం నిజంగా గ్రేట్ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎంతోమంది న‌టులు ఉన్నారు. వాళ్లంతా ఒక్క‌సారిగా స్క్రీన్ పై క‌నిపించి అంద‌రినీ స‌ర్ ప్రైజ్ చేశారు. ఇక ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వినీ ద‌త్, ఆయ‌న కూతుళ్లు నిర్మించారు.   

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju: జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget