అన్వేషించండి

Sreeleela - Ibrahim Ali Khan: చిన్నారిని ముద్దులతో ముంచెత్తిన శ్రీలీల... టాలీవుడ్‌ హీరోయిన్‌పై బాలీవుడ్ స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్

Sreeleela Video: ఒక క్యూట్ అభిమాని తనను కలవడానికి వచ్చింది అంటూ తాజాగా శ్రీలీల షేర్ చేసిన వీడియోపై సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ కామెంట్ చేశారు.

టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల 'పుష్ప 2'లో స్పెషల్ సాంగ్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 'కిస్సిక్' అంటూ హాట్ డ్యాన్స్ తో అదరగొట్టింది. అయితే తాజాగా శ్రీలీల, బాలీవుడ్ స్టార్ కిడ్ ఇబ్రహీం అలీ ఖాన్ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీలీల సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఆ చిన్న పాప వీడియోకు సంబంధించి ఇబ్రహీం కామెంట్ చేయడం, దానికి శ్రీలీల ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.    

ఇటీవల శ్రీలీల తన వానిటీ వ్యాన్ లో ఒక చిన్న అభిమానితో కలిసి క్యూట్ వీడియోను పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక చిన్న పాప తనను చూడడానికి వచ్చింది అని చెబుతూ, తన మీద కూర్చోబెట్టుకుని సరదాగా ముచ్చట్లు పెట్టారు. అంతే కాకుండా ఆ పాపను తెగ ముద్దు చేసింది. క్యూట్ గా ఉందంటూ ముద్దులతో ఆ పాపను ముంచెత్తింది. వీడియోలో ఆ చిన్నారిని శ్రీలీల ఒడిలో కూర్చోబెట్టుకొని, 'పుష్ప 2: ది రూల్'లోని 'కిస్సిక్' పాటను పాడుతూ కనిపించింది. ఆ వీడియోకు 'కిస్సిక్ ముద్దులు క్యూటీ కిడ్డీ... వానిటీ విజిటర్..." అంటూ రాసుకొచ్చింది. ఇక వీడియోలో ఆ చిన్నారితో పాటు మరో అమ్మాయి కూడా వారితో కలిసి 'కిస్సిక్' హుక్ స్టెప్ వేస్తూ కనిపించింది. తర్వాత శ్రీలీల ఆ చిన్నారిని గట్టిగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. ఆమె ఆ చిన్న పాప నుదిటిపై, బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది. నిజానికి ఆ వీడియో చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)

కానీ ఆ క్యూట్ వీడియోపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ 'ఆ అమ్మాయిని ఎందుకు అంతలా వేధించావు' అంటూ కామెంట్ చేయడం వివాదానికి దారి తీసింది. ఇబ్రహీంకు 'ఆ పాప క్యూట్'గా ఉంది అంటూ సమాధానం ఇచ్చింది శ్రీలీల. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ డిస్కషన్, శ్రీలీల ఆప్యాయతతో ఆ చిన్న పాపను దగ్గరకు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

Also Read: ఒకవైపు నాగ చైతన్య పెళ్లి... మరోవైపు సమంత పార్టీ... చైతూ పెళ్లి రోజు సామ్ అలా చేసిందా?

ఇదిలా ఉండగా ఇబ్రహీం అలీ ఖాన్ త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి 'సర్జమీన్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి శ్రీలీల తన నెక్స్ట్ మూవీ 'డైలర్'తో  బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా ఇబ్రహీం, శ్రీలల మధ్య నడిచిన ఈ ఫన్నీ డిస్కషన్ ను చూశాక ఆ వార్తలు నిజమే అన్పిస్తోంది.   

ఇక శ్రీలీల ఇటీవలే 'పుష్ప 2: ది రూల్'లో అల్లు అర్జున్‌తో కలిసి 'కిస్సిక్' డ్యాన్స్ నంబర్‌లో తన అదిరిపోయే డ్యాన్సింగ్ స్కిల్స్ తో దుమ్మురేపింది. ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజున రూ. 294 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది 'పుష్ప 2'.

Also Read: రెండో రోజూ అల్లు అర్జున్ జోరు... బాక్సాఫీస్ బరిలో 400 కోట్లు దాటేసిన 'పుష్ప 2', టోటల్ ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget