అన్వేషించండి

Prabhas: సందీప్ రెడ్డి వంగాకు ప్రభాస్ షాక్... మళ్ళీ రెండు పడవల ప్రయాణం?

Spirit Shooting Update: దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ప్రభాస్ షాక్ ఇచ్చారని టాక్. ముందుగా అనుకున్నట్టు కాకుండా ప్లాన్ మార్చరని ఫిల్మ్ నగర్ ఖబర్. అసలు పూర్తి వివరాల్లోకి వెళితే... 

ఫాంటసీ హారర్ సినిమా 'ది రాజా సాబ్'తో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas)కు షాక్ తగిలింది. బాక్స్ ఆఫీస్ బరిలో ఆ సినిమాకు ఆశించిన రిజల్ట్ రాలేదు. ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినా... నెక్స్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మీద నమ్మకం పెట్టుకున్నారు. 'ది రాజా సాబ్' ప్రమోషన్స్ కోసం 'స్పిరిట్' చిత్రీకరణకు కొంత విరామం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ప్రభాస్ షాక్ ఇచ్చారని టాక్.

సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్ పక్కన పెట్టారా?
'స్పిరిట్' కథను ప్రభాస్ ఎప్పుడో ఓకే చేశారు. అయితే సెట్స్ మీదకు సినిమా వెళ్లేందుకు సమయం పట్టింది. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ రిక్వెస్ట్. అది ఏమిటంటే?

Also Read: Om Shanti Shanti Shantihi: కపుల్స్‌కు తరుణ్ భాస్కర్ టీం బంపర్ ఆఫర్... ప్రీమియర్స్ వేసే థియేటర్స్ లిస్ట్‌

'సాహో' తర్వాత నుంచి ప్రభాస్ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. నెలలో ఒక సినిమాకు కొన్ని రోజులు, మరో సినిమాకు ఇంకొన్ని రోజులు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ వచ్చారు. 'రాజా సాబ్' తీయడానికి మూడేళ్లు పట్టడానికి గల కారణాల్లో అదొకటి. తనకు అలా వద్దని, తన సినిమా చేసేటప్పుడు మరొక సినిమా చేయవద్దని, లుక్ పరంగా కంటిన్యుటీ ఉండాలని సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్ చేశారు. అందుకోసం కొన్నాళ్ళు వెయిట్ చేశారు కూడా. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసి 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేశారు ప్రభాస్. అయితే ముందు అనుకున్న విధంగా 'స్పిరిట్' పూర్తి అయ్యే వరకు ఆగకుండా మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారట. 

'స్పిరిట్'తో పాటు 'కల్కి 2' షూట్ కూడా!
Kalki 2 Shooting Update: ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చారని తెలిసింది. అంటే... 'స్పిరిట్' ఫినిష్ చేయడానికి ముందు మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారన్నమాట. 

Also ReadAnil Ravipudi Vs Trivikram: అనిల్ రావిపూడి vs త్రివిక్రమ్... వెంకీకి 500 కోట్ల హిట్ ఇచ్చేది ఎవరు?

రెండు వారాలు 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' షూటింగ్ చేశాక... ఫిబ్రవరి 15 తర్వాత నుంచి 'స్పిరిట్'కు డేట్స్ ఇచ్చారట. ఇప్పుడు రెండు వారాలు ఒక సినిమా, మరో రెండు వారాలు ఇంకో సినిమా షూటింగ్ చేయాలని ప్రభాస్ డిసైడ్ కావడంతో సందీప్ రెడ్డి వంగాకు షాక్ తగిలిందనేది ఇండస్ట్రీ గుసగుస. అదీ సంగతి. మొత్తం మీద ప్రభాస్ మళ్ళీ షూటింగులకు హాజరు కావడం అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే అంశం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని 'సలార్ 2' సీక్వెల్ కూడా ప్రభాస్ చేయాలి. అదీ సంగతి.

Also ReadPoliticians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?

టాప్ హెడ్ లైన్స్

Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Sonu Sood Reaction : ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget