Social Update: ట్రెండీవేర్‌లో అరియాన అందాలు - యాంకర్ రష్మి సిగ్గులు..
తరచూ సినీ సెలబ్రేటీలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వచ్చారు. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి, యాంకర్ రష్మితో పాటు పలువురు సినీ తారల సోషల్ అప్డేట్స్ ఎంటంటే..

మెగా కోడలు లావణ్య త్రిపాఠి చాలా గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చింది. బ్లాక్ ఫ్రాంక్‌లో కొంటెగా చూస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది
బిగ్‌బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ ట్రెండ్ వేర్ హోయలు పోతూ అందాలు ఒలకబోసింది
వెరైటీ డ్రెస్స్‌లో షాకిచ్చింది హీరోయిన్ నభా నటేష్. ఇందులో ఆమె కట్టు,బోట్టు చూసి ఇదేంటి అంటూ సర్‌ప్రైజ్ అవుతున్నారు
నయనతార భర్త విఘ్నేష్ శివన్ క్యూట్ ఫ్యామిలీ ఫోటో షేర్ చేశాడు. పోస్ట్ ప్యాకప్ ఆన్ సెట్(#PostPackUpShots) అంటూ బెస్ట్ ఫ్యామిలీ మూమెంట్ ఫోటో పంచుకున్నాడు.
యాంకర్ రష్మి సిగ్గులు ఒలకబోసింది. చాలా గ్యాప్ తర్వాత రష్మి బ్లూ డ్రెస్‌లో తళుక్కున మెరిసింది.
మెగా డే సందర్భంగా 'అఖండ' భామ ప్రగ్యా జైస్వాల్ యోగా ఫోటోలు పంచుకుంది. ఇలా సినీతారలు పంచుకున్న సోషల్ అప్‌డేట్స్ ఇవే.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram





















