అన్వేషించండి

Ayalaan OTT Release: తెలుగులో రిలీజ్‌ కాకుండానే ఓటీటీకి వచ్చేస్తోన్న 'అయలాన్‌' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే

Ayalaan Movie OTT: త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్‌ నటించిన సైన్స్‌ ఫిక్సన్‌ మూవీ 'అయలాన్‌'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రవికూమార్‌ దర్శకత్వం వహించారు.

Ayalaan OTT Release: త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్‌ నటించిన సైన్స్‌ ఫిక్సన్‌ మూవీ 'అయలాన్‌'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రవికూమార్‌ దర్శకత్వం వహించారు. సంక్రాంతికి తమిళనాడులో విడుదలై, ఘన విజయం సాధించిన ఈ సినిమా. అయితే తెలుగులోనూ సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద తెలుగు స్ట్రెయిట్ సినిమాల తాకిడి ఉండటంతో అయలాన్‌ను వాయిదా వేశారు. దీనితో పా టు ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ కూడా వాయిదా పడింది.

దీంతో రెండు వారాలు ఆలస్యంగా  తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. దీంతో జనవరి 26వ తేదీని ఫిక్స చేసి హైదరాబాద్‌లో గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ వేడుకను కూడా జరుపుకుంది ఈ సినిమా. అయితే దీనితో పాటు వస్తున్నా అని చెప్పిన కెప్టెన్‌ మిల్లర్‌ మాత్రం ఇక్కడ రిలీజైన అయలాన్‌ మాత్రం విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో వరుసగా తెలుగు స్ట్రయిట్‌ సినిమా రిలీజ్‌ ఉండటంతో ఈ సినిమాను రిలీజ్‌ మరింత వెనక్కి వెళ్లింది. దీంతో మేకర్స్‌ అయలాన్‌ తెలుగు రిలీజ్‌నే నిలిపివేశారు.

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్‌ - 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి

ఇక ఎప్పటికైన థియేటర్లోకే ఈ మూవీ వస్తుందనుకుంటే తాజాగా ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్‌ నెక్ట్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీ సన్‌ నెక్ట్స్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో ఓటీటీకి వేదికగా ఈ సినిమా చూసేందుకు తెలుగు ఆడియన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

అయలాన్‌ కథ ఏంటంటే

ఒక మిషన్‌లో భాగంగదా భూమి మీదకు వచ్చిన ఏలియన్‌ హీరో శివ కార్తికేయన్‌ కలుస్తుంది. భూమి మీద దానికి సాయం చేస్తుంటాడు హీరో. ఈ క్రమంలో కొద్ది రోజులకే వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. దానిని హీరో టట్టూ అనే పేరుతో పిలుచుకుంటాడు. కొన్ని సంఘటనల వల్ల టట్టూ కొంతమంది వ్యక్తుల చేతుల్లో చిక్కుకుంటుంది. దాన్ని కాపాడటం కోసం తమీజ్‌ ఏం చేశాడు? అసలు టటటూ భూమి మీదకు రావడానికి కారణం ఏంటన్నదే కథ. తన మిషన్‌ పూర్తి చేసుకుని అది తిరిగి తన లోకనాకిఇ ఎలా వెళ్లింది? అనేది ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైంది. ఏలియన్‌ పాత్రకు సిద్ధార్థ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వగా.. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. 

టాప్ హెడ్ లైన్స్

OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Rashmi Gautam: చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి
చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి
Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Embed widget