అన్వేషించండి

Siddharth Roy OTT: రెండు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోన్న సిద్ధార్థ్‌ రాయ్‌ - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కండంటే

Siddharth Roy OTT Release:'అతడు' మూవీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ దీపక్‌ సరోజ్‌ హీరో పరిచయం అయిన చిత్రం 'సిద్ధార్థ్‌ రాయ్'‌. గత ఫిబ్రవరి థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ రెడీ అయ్యింది

Siddharth Roy Movie OTT Release: మహేష్‌ బాబు 'అతడు' చైల్డ్‌ ఆర్టిస్ట్ దీపక్‌ సరోజ్‌ హీరోగా సరిచయం అవుతూ నటించిన సినిమా 'సిద్ధార్థ్‌ రాయ్‌'. బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది  ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు మూవీ ప్రచార పోస్టర్స్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్‌ వచ్చింది. మూవీ అర్జున్‌ రెడ్డి తరహాలో ఉంటుందనే ప్రచారం కూడా చేశారు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ థియేటర్లో మూవీ అంతా ఆకట్టుకోలేపోయింది. బోల్డ్‌ కంటెంట్‌ ఉన్న అవి మెప్పించే తరహాలో లేవని ఆయడిన్స్‌ రివ్యూ ఇచ్చారు. మొత్తానికి బాక్సాఫిసు వద్ద బోల్తా కొట్టిన 'సిద్ధార్థ్‌ రాయ్‌' ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. థియేటర్లోకి రిలీజైన రెండు నెలలకు ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది. ఆహా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని దక్కించుకోగా మే 3వ తేదీ నుంచి ప్రీమియర్‌ ఇవ్వనుంది. తాజాగా దీనిపై ఆహా అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. వి యశస్వి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తన్వి నెగి హీరోయిన్‌గా హీరోయిన్‌ పరిచయం అయ్యింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌ల‌పై సుధాకర్ బోయిన, ప్రదీప్ పూడి, జయ అడపాక ఈ మూవీని నిర్మించారు. 

దీపక్‌ సరోజ్‌ నటనకు ప్రశంసలు

బోల్డ్‌ కంటెంట్‌తో వచ్చిన సిద్ధార్థ్‌ రాయ మూవీ థియేటర్లో ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సిద్ధార్థ్‌ రాయ్‌గా దీపక్‌ సరోజ్‌ నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. హీరో అతడికి ఇద డెబ్యూ మూవీ అయినా తనదైన నటన స్కిల్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే ఈసినిమాలో తన పాత్రకు ఎక్కువ స్కోప్‌ ఉండటంతో నటుడిగా ప్రూవ్‌ చేసుకోవడానికి ఇదోక మంచి అవకాశమని రిలీజ్‌కు ముందు కూడా అన్నాడు. తొలి సినిమాకు ఎక్కువ స్కోప్‌ ఉన్న పాత్ర రావడం సంతోషంగా ఉంది దీపక్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నాడు. తన్వి నెగి తన గ్లామర్‌తో బాగా ఆకట్టుకుంది. అందాల ఆరబోతతో యూత్‌ను ఫిదా చేసింది. ఇక ఈ సినిమాలో ఓటీటీ కంటెంట్‌కు సరిపడా మాస్‌ మాసాలా, బోల్డ్‌ కంటెంట్‌ ఉండటంతో ఈ సినిమా డిజిటల్‌ ప్రియులను బాగానే ఆకట్టుకంటుందని అంటున్నారు. థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేని సిద్ధార్థ్‌ రాయ్‌ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ అందుకుంటుందో చూడాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)

కథేంటంటే

సిద్ధార్థ్ (దీపక్ సరోజ్)పన్నెండేళ్లకే ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివేస్తాడు. దాంతో లాజిక్‌ని తప్పా ఎమోషన్స్‌ని పట్టించుకోడు. ప్రతి విషయాన్ని లాజిక్ చూసే సిద్ధార్థ్‌ రాయ్‌లో ఎమోషన్‌ ఫీలింగ్స్‌, హ్యుమన్ అటాజ్‌మెంట్స్‌ అనేవి ఉండవు. ఆకలి వేస్తే ఆకులు తింటాడు. నిద్ర వస్తే రోడ్డు మీదే పడుకుంటాడు. ఇక చిన్నప్పుడే పుస్తకాలన్ని చదివేసిన సిద్ధార్థ్‌ చదువులో టాప్‌. క్లాసులో చెబుతున్న పాఠం తనకు తెలిసిందే అనిపిస్తే మధ్యలో నుంచే వెళ్లిపోతాడు. అలా ఒక రోబోలా ఉండే సిద్ధార్థ్‌ రాయ్‌పై.. హ్యుమన్‌ అటాచ్‌మెంట్స్‌, బంధాలు, ఎమోషన్సకి ఇంపార్టెంట్‌ ఇచ్చే అమ్మాయి ఇందు (తన్వి నేగి). అలాంటి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది. అసలు ఎదుటి మనిషి ఫిలింగ్స్‌, ఎమోషన్సే అర్థం కానీ సిద్దార్థ్‌ రాయ్‌లో ఇందుపై ప్రేమ ఎలా కలిగింది? తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుకోవాల్సిందే. 

Also Read: జర్నలిజం నుంచి స్టార్‌ హీరోయిన్ వరకు, అనుష్క శర్మ గురించి ఈ విషయాలు తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
Crime Thriller Series OTT : అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Fauzi Heroine Birthday: 'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget