అన్వేషించండి

Shubhakruth Nama Samvatsaram Glimpse : దేవదాస్‌లా నరేష్ - సస్పెన్స్ డ్రామా 'శుభకృత్ నామ సంవత్సరం' ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

Shubhakruth Nama Samvatsaram : సీనియర్ హీరో నరేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ డ్రామా 'శుభకృత్ నామ సంవత్సరం'. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Naresh's Shubhakruth Nama Samvatsaram First Glimpse Out Now : వైవిధ్యమైన కథలు, విభిన్న అంశాల బ్యాక్ డ్రాప్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటారు సీనియర్ హీరో నరేష్. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేటెస్ట్ సస్పెన్స్ డ్రామా 'శుభకృత్ నామ సంవత్సరం'. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

అదిరిపోయిన ఫస్ట్ గ్లింప్స్

ఈ మూవీలో 'దేవదాస్' లుక్‌లో అదరగొట్టారు నరేష్. 'నానమ్మ మంచి వాళ్లకే ఎప్పుడూ చెడు జరుగుతుంది ఎందుకు?' అంటూ ఓ చిన్నారి ప్రశ్నతో మొదలైన గ్లింప్స్... తాగుడులో మునిగి తేలిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ప్రేమ, ద్వేషం, మన బంధాలు అన్నీ వదిలేసిన ఓ వ్యక్తి చివరికిి ఎలా మారాడు? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కినట్లు గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. మందు బాటిళ్లు ఓ కుప్పగా పోయగా... గుబురు గెడ్డంతో చేతిలో మద్యం బాటిల్‌తో మత్తులో తూలుతూ కూర్చున్న నరేష్ లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది.

'బ్రో మార్క్ మై వర్డ్స్. డోంట్ వేస్ట్ ఇట్. హిట్ ద ఎడ్జ్', 'లైఫ్ ఈజ్ ఏ వన్ టైం ఆఫర్. నో డిస్కౌంట్. యు లివ్ ఇట్. ఆర్ లూజ్ ఇట్' అంటూ నరేష్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

Also Read : ప్రధాని మోదీ బయోపిక్ - 400 కోట్ల భారీ బడ్జెట్... వరల్డ్‌లోనే తొలిసారిగా...

ఈ మూవీకి ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తుండగా... ఎస్వీ పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై డీఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా 'శుభకృత్ నామ సంవత్సరం' అని... డ్రామా, సస్పెన్స్, ట్రావెల్ ఇలా చాలా వేరియేషన్స్ ఉంటాయని అన్నారు. తెలుగు, కన్నడలో చాలా మంచి స్టార్ కాస్ట్‌తో వస్తున్న ఈ టైటిల్ చాలా పాజిటివ్‌గా ఉందని అన్నారు. ఈ సినిమా కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతుందని చెప్పారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustaad Bhagat Singh Twitter Review - 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విట్టర్ రివ్యూ: ఓవర్సీస్ టాకేంటి? పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
Ustaad Bhagat Singh Live Updates: 'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
'ఉస్తాద్ భగత్ సింగ్' లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ - ఏపీలో షోస్ షురూ
Dhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?
ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?
Spider man Brand New Day Trailer : సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Spider man Brand New Day Trailer : సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
Singer Mangli : వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Food Astrology: మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
Ugadi 2026: ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
Embed widget