అన్వేషించండి

Lokesh Kanagaraj : LCU ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ - లోకేష్ కనగరాజ్ నుంచి ఇది అస్సలు ఊహించలేదే?

LCU : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ముందు ముందు వచ్చే సినిమాలను లోకేష్ కనగరాజ్ కాకుండా అతని అసిస్టెంట్ డైరెక్టర్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Lokesh Kanagaraj : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(Lokesh Cinematic Universe) గురించి సినీ లవర్స్ కి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ నటించిన 'ఖైదీ'(Khaidi) చిత్రంతో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. అలా 'ఖైదీ' తర్వాత వచ్చిన 'విక్రమ్', 'లియో' చిత్రాలు ఈ యూనివర్స్ కి సంబంధించినవే. వీటి తర్వాత 'ఖైదీ2'(Khaidi2) 'విక్రమ్ 2'(Vikram 2) రోలెక్స్(Rolex) వంటి సినిమాలు కూడా ఇదే యూనివర్స్ నుంచి రాబోతున్నాయి. డైరెక్టర్ లోకేష్ చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో సౌత్ లో భారీ గుర్తింపును తెచ్చుకున్నాడు. అతని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం సౌత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా దళపతి విజయ్ తో లోకేష్ తెరకెక్కించిన 'లియో'(Leo) ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. సినిమాకి కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. 'లియో' వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.550 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి తమిళంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. 'లియో' కంటే ముందు వచ్చిన 'ఖైదీ', 'విక్రమ్' కూడా సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు తాను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మరికొన్ని మల్టీవర్ స్టోరీస్ ని అందించబోతున్నాడు లోకేష్ కనగరాజ్. వీటికోసం LCU ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

కానీ ఎవరు ఊహించని విధంగా LCU కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే LCU ప్రపంచంలోకి లోకేష్ తన అసిస్టెంట్ డైరెక్టర్స్ ని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం 'ఖైదీ 2', 'విక్రమ్2' లాంటి సినిమాలను లోకేష్ సహాయక దర్శకులు డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 'ఖైదీ' మూవీ నుంచి తనతోనే ఉంటూ, తననే ఫాలో అవుతున్న అసిస్టెంట్ ని లోకేష్ తన కథలతోనే డైరెక్టర్స్ గా వాళ్లకి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతేకాదు ఇప్పటికే లోకేష్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కథలను డెవలప్ చేయడంలో బిజీ అయినట్లు సమాచారం.

లోకేష్ కనగరాజ్ కేవలం రోలెక్స్ క్యారెక్టర్ కి సంబంధించిన మూవీని మాత్రమే డైరెక్ట్ చేసే అవకాశం ఉందట. ఆ తర్వాత ఈ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలని వారి అసిస్టెంట్ డైరెక్టర్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కొందరు ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం సుమారు ఆరు నెలల టైం తీసుకున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ మూవీ కూడా తన మల్టీపర్స్ లో భాగమే అని సమాచారం. రాబోయే రోజుల్లో ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో కూడా లోకేష్ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.ఇక రజనీకాంత్ సినిమాని వేగవంతంగా పూర్తిచేయాలని లోకేష్ భావిస్తున్నారట. ఈ మూవీ తర్వాత ఖైదీ సీక్వెల్(Khaidi Sequel) ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : 'యానిమల్'కు పోటీగా మాజీ ప్రేయసి భర్త సినిమా - డిసెంబర్ 1న భలే క్లాష్!

టాప్ హెడ్ లైన్స్

Comedy Thriller OTT : కోమా తర్వాత ఊహించని పవర్... హీరో ఏం చేశాడు? - ఓటీటీలోకి ప్రేమలు ఫేమ్ సూపర్ నేచరల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
కోమా తర్వాత ఊహించని పవర్... హీరో ఏం చేశాడు? - ఓటీటీలోకి ప్రేమలు ఫేమ్ సూపర్ నేచరల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Husharu 2: ట్రక్కులో బీరుతో కల్ట్ బాయ్స్ ఈజ్ బ్యాక్... డబుల్ ఫన్ అండ్ మ్యాడ్‌నెస్‌తో 'హుషారు 2'
ట్రక్కులో బీరుతో కల్ట్ బాయ్స్ ఈజ్ బ్యాక్... డబుల్ ఫన్ అండ్ మ్యాడ్‌నెస్‌తో 'హుషారు 2'
Comedy Web Series OTT : రెండు ఓటీటీల్లో హర్ష చెముడు కామెడీ సిరీస్ - ఎప్పుడు, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
రెండు ఓటీటీల్లో హర్ష చెముడు కామెడీ సిరీస్ - ఎప్పుడు, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Hanuman Ansh Telugu Trailer : హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్ రివ్యూ - నీమ్ కరోలి బాబా జీవిత కథ... ఇవి మీకు తెలుసా?
హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్ రివ్యూ - నీమ్ కరోలి బాబా జీవిత కథ... ఇవి మీకు తెలుసా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
BC Reservations In AP: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్
Embed widget