అన్వేషించండి

Shah Rukh Khan: అంబానీ ప్రి-వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్ బాద్‌షాకు అవమానం? షారుఖ్‌ను పక్కకు పొమ్మన్నారా? వీడియో వైరల్

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో ప్రపంచ దిగ్గజాలు పాల్గొన్నారు. అయితే, ఈ వేడుకలో షారుఖ్ ఖాన్ కు సంబందించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

Anant Ambani-Radhika Merchant Pre Wedding Celebrations: భారతీయ దిగ్గజ వ్యాపారావేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ లో అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులతో పాటు గ్లోబల్ టెక్ సీఈఓలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో పాప్ స్టార్స్ పర్ఫార్మెన్స్ లు అలరించాయి. బాలీవుడ్, టాలీవుడ్ సహా పలువురు సినీ పరిశ్రమలకు చెందిన నటులు డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ముఖేష్ అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు చేశారట. ముఖేష్ అంబానీ ఫ్యామిలీలో జరుగుతున్నన చివరి పెళ్లి కావడంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. మూడు రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్ బాష్‌ కు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రపంచలో జరిగిన అత్యంత ఖరీదైన వేడుకగా గుర్తింపు పొందింది.

షారుఖ్ ఖాన్ కు అవమానం?

తాజాగా ఈ వేడుకకు సంబంధించి పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా షారుఖ్ ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉందంటే? బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ కలిసి డ్యాన్స్ చేశారు. అక్కడే ముఖేష్ అంబానీ పెద్దకొడుకు ఆకాష్ అంబానీ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంతలో తన తల్లి నీతా అంబానీని డ్యాన్స్ చేయాలని ఆకాష్ పిలిచాడు. ఆ సమయంలో షారుఖ్‌ను కాస్త పక్కకు వెళ్లాలనని ఆకాష్  చెప్పాడు. వెంటనే షారుఖ్ అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అనే కనీస గౌరవం లేకుండా షారుఖ్ ఖాన్ పట్ల ఆకాష్ వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ‘‘డబ్బు ఉండవచ్చు. కానీ, సంస్కారం కూడా ఉండాలి కదా?’’ అంటూ విరుచుకుపడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

ఆకాష్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం

మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇంకోలా స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కోసం పక్కనే అతిథి మర్యాదలు చేశారని, వాటిని తీసుకోవాలని ఆకాష్ సూచించినట్లు కామెంట్ పెడుతున్నారు. షారుఖ్ పక్కకు వెళ్లి గ్లాస్ లో ఏదో డ్రింక్ తాగడం కనిపిస్తుంది. షారుఖ్ ను ఆకాష్ అవమానించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవాలు ఏంటనేది షారుఖ్ చెప్తే తప్ప బయటకు తెలిసే అవకాశం లేదు. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని కొందరు వాదిస్తున్నారు. అయితే, ఆ వీడియో ఇప్పటిది కాదని.. 2019లో ఆకాష్ అంబానీ పెళ్లినాటి వీడియో అని తెలిసింది. అయితే, కొందరు కావాలనే అనంత్ అంబానీ ప్రి-వెడ్డింగ్ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రచారం చేస్తున్నారు.

Read Also: ‘UI’ ట్రోల్ సాంగ్: సోషల్ మీడియా జనాలపై ఉపేంద్ర సెటైర్లు - కుమారి ఆంటినీ వదల్లేదుగా!

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju First Review: కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ రివ్యూ... వరుణ్ తేజ్ సినిమా సెన్సార్ టాక్, ఇన్‌సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Rashmi Gautam: చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి
చీరాలలో కుక్కపై దాడి... కాలు తీసేశారు... ఇప్పుడు సేఫ్‌గా రష్మీ గౌతమ్ చేతుల్లోకి

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసిన ఇంటర్ ప్రైవేట్‌ కాలేజీలు!
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
OG Sequel : మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
మీసం తిప్పాలి కదా? - పవన్ కల్యాణ్ OG 2పై తమన్ బిగ్ అప్డేట్
Embed widget