అన్వేషించండి

Senior Actress Radha : కూతరు పెళ్లి, ఎమోషనల్ అయిన సీనియర్ నటి - వైరల్​గా మారిన పోస్ట్!

Senior Actress Radha : కూతురు పెళ్లి సందర్భంగా సీనియర్ నటి రాధ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Actress Radha :  ప్రముఖ సీనియర్ నటి రాధ కూతురు, హీరోయిన్ కార్తీక తాజాగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  కూతురు పెళ్లి సందర్భంగా హీరోయిన్ రాధ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్కినేని నాగచైతన్య సరసన 'జోష్'(Josh) సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే అందం, మంచి టాలెంట్ ఉన్నా హీరోయిన్ కి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో రాణించలేకపోయింది.

దాంతో సినిమాలు మానేసి దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్ బిజినెస్ చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారింది. రీసెంట్ గా తన పెళ్లికి సంబంధించి హింట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చేతికి ఉంగరం తొడిగి ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. తను ప్రేమించిన రోహిత్ మీనన్ అనే అబ్బాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపిన కార్తీక రెండు రోజుల క్రితం ప్రియుడితో మూడు ముళ్ళు వేయించుకొని ఏడడుగులు వేసింది. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన వీరి వివాహానికి అలనాటి సినీ తారాలంతా హాజరై కొత్తజంటకి తమ ఆశీర్వాదం అందించారు.

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి తదితరులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. చాలా కాలం తర్వాత వీరంతా కలవడంతో కొన్ని ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్తీక పెళ్లికి చిరంజీవి హాజరు కావడానికి ఓ రీజన్ ఉంది. కార్తీక తల్లి సీనియర్ నటి రాధ తో మెగాస్టార్ ఎక్కువ సినిమాలు చేశారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా ఎక్కువ సినిమాల్లో నటించిన రికార్డు సీనియర్ నటి రాధకు మాత్రమే ఉండడం విశేషం. అప్పట్లోనే తన గ్లామర్ తో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకున్న రాధ 80, 90 దశకాల్లో వరుస హిట్స్ అందుకుంది.

ఇక ఈమధ్య స్టార్ మా లో ప్రసారమైన 'బీబీ జోడీ'(BB Jodi) అనే డాన్స్ షోకి జడ్జ్ గా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే కూతురు పెళ్లి సందర్భంగా రాధ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ మేరకు కూతురు పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది." ఇప్పుడు మీరు జీవిత భాగస్వాములు అయ్యారు. ఇకనుంచి మీ రాబోయే రోజులు అన్ని ప్రేమ, నవ్వు, అంతులేని సాహసాలతో నిండి ఉండాలి. మీ ప్రేమ ఇలాగే స్థిరంగా ఉండి మీరు జీవితకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ రాసుకొచ్చారు సీనియర్ నటి రాధ. ప్రస్తుతం రాధ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చేసిన ఛత్రపతి హిందీ రిమేక్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Radha (@radhanair_r)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalapathy Vijay : సెకండ్ ప్లేస్‌లో దళపతి సీఎం విజయ్ - IMDb లిస్ట్‌లో టాప్ ఇండియన్ సెలబ్రిటీగా రికార్డ్
సెకండ్ ప్లేస్‌లో దళపతి సీఎం విజయ్ - IMDb లిస్ట్‌లో టాప్ ఇండియన్ సెలబ్రిటీగా రికార్డ్
Karuppu Collections: సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?
సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?
System Trailer Review : పవర్ కిల్స్ జస్టిస్ - జ్యోతిక, సోనాక్షి సిన్హా ఈ సిస్టమ్ మారుస్తారా?
పవర్ కిల్స్ జస్టిస్ - జ్యోతిక, సోనాక్షి సిన్హా ఈ సిస్టమ్ మారుస్తారా?
Bunny Vas : పావలా కోసం కొట్టుకుంటున్నాం - పర్సంటేజీ ఇష్యూపై బన్నీ వాస్ టాప్ రీజన్స్
పావలా కోసం కొట్టుకుంటున్నాం - పర్సంటేజీ ఇష్యూపై బన్నీ వాస్ టాప్ రీజన్స్

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Embed widget