అన్వేషించండి

Sara Ali Khan: మహాకాళి ఆలయానికి వెళ్తా, అజ్మీర్ దర్గానూ సందర్శిస్తా - ట్రోలర్స్‌కు సారా స్ట్రాంగ్ కౌంటర్

బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తరచుగా దేవాలయాలను సందర్శిస్తూ పూజాలు చేస్తుంది. దీనిపై ఓ వర్గం నెటిజన్లు ఆమె ట్రోల్ చేశారు. తన వ్యక్తిగత విశ్వాసాలను కించపరిచే అర్హత ఎవరికీ లేదంటూ ఆమె ఘాటుగా స్పందించింది.

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కు దేవాలయాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. తరచుగా ఆయా ఆలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటుంది. అభిషేకాలు నిర్వహిస్తూ, తీర్థప్రసాదాలు స్వీకరిస్తుంది. తాజాగా మధ్య ప్రదేశ్‌ ఉజ్జయిన్‌లో   సారా అలీఖాన్‌ సందడి చేసింది. ఉజ్జయిన్‌ మహాకాళేశ్వర్‌ ఆలయంలో పూజలు నిర్వహించింది. మిగతా భక్తులతో కలిసి సాధారణ భక్తురాలిగానే సారా అలీ ఖాన్‌ దేవుడిని పూజించింది. మహాకాళేశ్వరుడికి అభిషేకం చేసింది. ఈ దర్శనానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోసల్ మీడియాలో షేర్ చేసింది.

ట్రోలర్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన సారా

సారా అలీ ఖాన్ దేవాలయాలకు వెళ్లడాన్ని ఓ వర్గం నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా సారా ఈ ట్రోలింగ్స్ మీద స్పందించింది. తను నటించిన లేటెస్ట్ మూవీ ‘జరా హాట్కే జరా బచ్కే’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రమోషన్ కార్యక్రమంలో ట్రోలర్స్ కు గట్టి సమాధానం చెప్పింది. తన వ్యక్తిగత నమ్మకాల గురించి ప్రశ్నించే రైట్ ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. “నేను నా పనిని చాలా సీరియస్‌గా తీసుకుంటాను. నేను ప్రజలను ఎంటర్ టైన్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నా నటన నచ్చకపోతే నేను బాధపడతాను. కానీ, నా వ్యక్తిగత విషయాలలో ఎవరి జోక్యాన్ని సహించను. నా నమ్మకాలు నావి. నేను బంగ్లా సాహిబ్ కు వెళ్తాను. మహాకాల్‌ ఆలయంలో అభిషేకాలు చేస్తాను. భక్తితో అజ్మీర్ షరీఫ్‌ దర్గాకు వెళ్తాను. ఇందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు” అని ఘాటుగా స్పందించింది.

పలు ఆయాల్లో పూజలు నిర్వహించిన సారా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

ఇవాళ తెల్లవారుజామున, సారా  ఉజ్జయిని మహాకాల్ ఆలయాన్ని సందర్శించింది. ఆమె ఈ పవిత్ర ఆలయంలో పూజలు చేసింది. మహాకాలుడికి అభిషేకాలు నిర్వహించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'జై మహాకాల్' అని రాసింది. ఉజ్జయిని మహాకాల్ ఆలయ సందర్శనకు ముందు సారా, విక్కీ కౌశల్‌తో కలిసి లక్నోను సందర్శించి శివాలయంలో ప్రార్థనలు చేసింది. అంతకు ముందు సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆశీర్వాదం కోసం అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లింది.

ఇక తన తాజా సినిమా ‘జరా హాట్కే జరా బచ్కే’ను దినేష్ విజన్ మాడాక్ స్టూడియోస్ నిర్మించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. సారా, విక్కీ తొలిసారిగా స్క్రీన్‌ను పంచుకుంటున్నారు. ‘జరా హాట్కే జరా బచ్కే’ చిత్రం జూన్ 2, 2023న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు సారా చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.  హోమీ అదాజానియాతో కలిసి ‘మర్డర్ ముబారక్’, ‘ఏ వతన్ మేరే వతన్‌’లో కూడా నటిస్తోంది. అటు ఆదిత్య రాయ్ కపూర్‌తో అనురాగ్ బసు ‘మెట్రో ఇన్ డినో’లో కూడా నటిస్తోంది.

Read Also: కొడుకును ఫ్లైట్ ఎక్కించేందుకు కన్నతండ్రి ఆవేదన, కంటతడి పెట్టిస్తున్న ‘విమానం‘ ట్రైలర్

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - ఫేక్ అని నిరూపించుకున్న జబర్దస్త్ వెంకీ
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - ఫేక్ అని నిరూపించుకున్న జబర్దస్త్ వెంకీ
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget