అన్వేషించండి

Sai Pallavi: మొటిమల కోసం సర్జరీ చేసుకున్నారా? సాయి పల్లవి రియాక్షన్‌ ఇదే!

Sai Pallavi About Her Acne Problem: ఇప్పటి హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందరి హీరోయిన్‌లా కాకుండా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్ క్రియేట్‌ చేసుకుంది

Sai Pallavi About Her Acne and Makeup Look: ఇప్పటి హీరోయిన్లలో సాయి పల్లవి (Sai Pallavi) ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందరి హీరోయిన్‌లా కాకుండా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్ క్రియేట్‌ చేసుకుంది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటుంది. ఎంత పెద్ద పాత్ర అయినా గ్లామర్‌ షో అంటే నిర్మోహమాటంగా నో చెప్పేస్తుంది. దీంతో దర్శక-నిర్మాతలు సైతం సాయి పల్లవి నిర్ణయానికే ఓటేస్తున్నారు. అలా సెలక్టివ్‌గా సినిమాలు, పాత్రలు చేస్తూ అతి తక్కువ టైంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అలా ఇండస్ట్రీలో స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకుంది.

హీరోయిన్‌ అంటే మేకప్‌, గ్లామర్‌ షో తప్పనిసరి. కానీ, సాయి పల్లవి మాత్రం ఆ రెండింటికి దూరమే. తెరపై సైతం న్యాచులర్‌గా నటిస్తుంది. మేకప్‌ లేకుండానే తెరపై తన స్క్రీన్‌పై ప్రజెన్స్‌ ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి (Sai Pallavi About Her Acne) అందంగా కనిపించడానికి ఆమె మొటిమలు కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు. 'అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే' అనే పాటలో సరిగ్గా సాయి పల్లవి సూట్‌ అవుతుంది. సాయి పల్లవి ముఖంపై ఆ మొటిమలె అందం అంటారు. తాజాగా దీనిపై సాయి పల్లవి కూడా స్పందించింది.

తన తొలి సినిమా ప్రేమమ్‌, ఫిదా టైంలో సాయి పల్లవి మొఖంపై ఎక్కువగా మొటిమలు కనిపించాయి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. దీంతో మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? అని ఇటీవల ఓ ఇంటర్య్వూలో సాయి పల్లవికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. "ఒక వయసు వరకు అమ్మాయిల్లో మొటిమలు అనేవి సాధారణం. నిజానికి నాకు తొలి అవకాశం 'ప్రేమమ్‌' ఆఫర్‌ రావడానికి కారణం కూడా అవే. ఒక వయసు వచ్చాక అవి పోతాయి. నాకు అంతే మొటిమలు పోయాయి. వాటికి ప్రత్యేకంగా నేను ఎలాంటి ట్రీట్‌మెంట్‌ తీసుకోలేదు" అని చెప్పుకొచ్చింది. అలాగే తన ఒత్తైనా జుట్టుకు కారణం తాను ఎక్కువగా ఆర్గానికి ఫుడ్‌ తీసుకుంటానని, ఎక్కువగా ఆలోవేరా జల్ యూజ్‌ చేస్తానని చెప్పింది.

Also Read: డైరెక్టర్‌ సుకుమార్‌ కూతురు అరుదైన ఘనత -‌ అతిచిన్న వయసులోనే ఆమెకు 'దాదా సాహెబ్ ఫాల్కే'అవార్డు

కాగా ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో 'తండేల్‌' (Naga Chaitanya Tandel Movie) మూవీ చేస్తుంది. అలాగే బాలీవుడ్‌లో డైరెక్టర్‌ నితీష్‌ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రామయణ్‌'లో సీతగా నటిస్తుంది. ఇక మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి తొలి సినిమాతోనే భారీ హిట్‌ అందుకుంది. ఈ మూవీ హిట్‌ ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది ఈ బ్యూటీ. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆపర్స్‌ అందుకుంటుంది. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాలో 'భానుమతి' పాత్రలో పక్కింటి అమ్మాయిలా కనిపించి మెప్పించింది. భానుమతి హైబ్రిడ్‌ పిల్లా అనే డైలాగ్‌తో సాయి పల్లవి బాగా ఆకట్టుకుంది. 

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget