అన్వేషించండి

RRR Dosti Video Song: ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ‘RRR’ దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

RRR సినిమా నుంచి మరో ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ చిత్రంలో రామ్, భీమ్‌ల స్నేహాన్ని తెలియజేసే ‘‘దోస్తీ..’’ సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు.

RRR Dosti Video Song | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘RRR’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. 

‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ త్వర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ హవాకు బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ‘RRR’ సినిమా నుంచి ఒక్కో సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘‘నాటు నాటు’’, ‘‘కొమ్మ ఉయ్యాలా.. కోనా జంపాలా’’ పాటల ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు అవి ‘యూట్యూబ్’లో ట్రెండవ్వుతున్నాయి.

Also Read: సెట్స్ లో చూసుకుందాం - రామ్ చరణ్ కి చిరు వార్నింగ్

గురువారం చిత్రయూనిట్ ‘RRR’లోని మరో ముఖ్యమైన పాటను విడుదల చేసింది. రామ్(రామ్ చరణ్), భీమ్(ఎన్టీఆర్)ల స్నేహాన్ని తెలిపే ‘‘దోస్తీ’’ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను కాలభైరవ ఆలపించాడు. దీపు, హేమంత్, ఆదిత్య అయ్యంగార్, లోకేశ్వర్, కాలభైరవ కోరస్ అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఈ పాటకు లిరిక్స్ రాశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ‘ఆర్ఆర్ఆర్’లోని మీ ఫేవరెట్ సాంగ్‌ను ఇక్కడ చూసేయండి. 

Also Read: ఇది RRR జపాన్ వెర్షన్, అన్నీ సేమ్‌ టు సేమ్ - చూస్తే మీరూ ఫిదా అయిపోతారు!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

టాప్ హెడ్ లైన్స్

EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Bhogi Egilivaranga Song : ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Thriller Series OTT : ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget