అన్వేషించండి

Kantara Chapter 1 First Day Collection: భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన 'కాంతార'... ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్‌ రిపోర్ట్... కలెక్షన్లలో కుమ్ముడే

Rishab Shetty Kantara Chapter 1 Collection: 'కాంతార ఛాప్టర్ 1'తో భారీ ఓపెనింగ్ మీద కన్నేశాడు రిషబ్ శెట్టి. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటే?

'కాంతార ఛాప్టర్ 1'తో బాక్స్ ఆఫీస్ బరిలో భారీ ఓపెనింగ్ మీద కన్నేశాడు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. మొదటి రోజు ఈ సినిమా బంపర్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఆల్రెడీ బుధవారం రాత్రి బెంగళూరు, చెన్నై నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్ కూడా బావుంది. మరి మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందో తెలుసా?

'కాంతార' ఓపెనింగ్ @ 30 కోట్లు ప్లస్!
Kantara A Legend Chapter 1 First Day Collection: మూడేళ్ళ క్రితం విడుదలైన 'కాంతార'కు ప్రీక్వెల్ కింద తెరకెక్కిన 'కాంతార ఛాప్టర్ 1'కు బజ్ బావుంది. అది బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించింది. మరీ ముఖ్యంగా కర్ణాటకలో సినిమాకు బంపర్ ఓపెనింగ్ లభించింది. 

గురువారం ఉదయం ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం... కర్ణాటక, అలాగే ఇతర ప్రాంతాల్లో విడుదల అవుతున్న కన్నడ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పది కోట్లకు పైగా వచ్చాయి. తెలుగు ఆడియన్స్ సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడానికి అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. 'కాంతార 2' తెలుగు వెర్షన్ కలెక్షన్స్ 3 కోట్లకు పైమాటే. తమిళంలో కోటిన్నర, హిందీలో ఐదు కోట్లు, మలయాళంలో కోటిన్నర వచ్చాయి.

Also Read: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ఫస్ట్ డే కలెక్షన్స్... ఇండియాలో నెట్ ఎంతో తెలుసా?

Kantara Chapter 1 First Day Collection Prediction: ట్రేడ్ వర్గాల నుంచి గురువారం ఉదయానికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం... ఆల్మోస్ట్ 20 కోట్ల గ్రాస్ వచ్చింది. బ్లాక్ చేసిన సీట్లతో చూస్తే... వరల్డ్ వైడ్ 30 కోట్లకు పైగా గ్రాస్ వస్తుంది. గురువారం బుకింగ్స్ ఉంటాయి. అలాగే, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు డైరెక్టుగా వచ్చి టికెట్స్ తీసుకునే ఆడియన్స్ ఉంటారు. అందువల్ల మొదటి రోజు 50 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. కలెక్షన్లలో సినిమా కుమ్ముతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also Read: 'కాంతార చాప్టర్ 1' రివ్యూ: రిషబ్ శెట్టి మళ్ళీ సక్సెస్ కొడతారా? 'కాంతార' ప్రీక్వెల్ హిట్టా? ఫట్టా?

రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార ఛాప్టర్ 1'లో రుక్మిణీ వసంత్ హీరోయిన్. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు. హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్, చాళువే గౌడ నిర్మించారు.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై బిగ్ హైప్
Crime Thriller Series OTT : అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలు రహస్యాన్ని బయటపెట్టే మరో సీక్రెట్ - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ రెండో సీజన్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Fauzi Heroine Birthday: 'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
'ఫౌజీ' హీరోయిన్ బర్త్ డే... ప్రభాస్ ఎంత ఫుడ్ పంపించారో చూశారా?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget