అన్వేషించండి

Irumudi Kattu Video Song : కట్టు కట్టు ఇరుముడి కట్టు... ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు - థియేటర్లలో పూనకాలు తెప్పించిన సాంగ్ ఫుల్ వీడియో విత్ లిరిక్స్

Irumudi Songs : రవితేజ ఇరుముడి నుంచి డివోషనల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. థియేటర్లలో భజనలు చేసి హారతులు ఇచ్చేలా పూనకాలు తెప్పించిన సాంగ్ మీరూ చూసేయండి.

Ravi Teja's Irumudi Video Song Released : మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఇరుముడి కట్టు, మల్లెపూల పల్లకీ సాంగ్స్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

థియేటర్లలో 'కట్టు కట్టు ఇరుముడి కట్టు... ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు' పాటకు ఆడియన్స్ భజనలు చేశారు. పాటకు శివ నిర్వాణ, కల్యాణ చక్రవర్తి లిరిక్స్ అందిచంగా... అనంతు పాడారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. మరి ఆ ఫుల్ వీడియోతో పాటు లిరిక్స్ కూడా ఓసారి చూసేయండి...

ఇరుముడి కట్టు సాంగ్ లిరిక్స్

పల్లవి

స్వామియే.... శరణమయ్యప్ప...

పల్లికట్టు... శబరిమలెక్కి... కల్లుమ్ ముల్లుమ్ కాలికిమత్తై...

స్వామియే శరణం... అయ్యప్ప శరణం...

ఏయ్ అయ్యప్ప శరణం... స్వామియే శరణం...

మండల దీక్ష ముగిసింది... మాలకు అర్థం తెలిసింది...

శబరి కొండ పిలిచింది... మణికంఠుని చేరగ పదమంది..

కట్టు.. కట్టు... హే ఇరుముడి కట్టు

కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు...

ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు...

కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు...

ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు...

స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే

స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే

చరణం 1

కొత్తాని కొబ్బరి కాయ... వెచ్చాని నెయ్యిని పోసి...

కర్పూర ధూపం వేసి... ఇష్టంగా ఇరుముడి కడతాం...

నిన్ను ఎత్తుకుంటే చాలు... ఎన్ని పూనకాలు...

కంఠమెత్తి పాడుకోగా కన్నె సామి కదలిరాగా...

కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు...

ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు...

అయ్యప్పా... అయ్యప్పా... అయ్యప్పా... అయ్యప్పా...

అయ్యప్పా... అయ్యప్పా... అయ్యప్పా... అయ్యప్పా...

చరణం 2

ఎరుమేలి దాటి వస్తా... పంబలోన మునకే వేస్తాం...

అప్పాచిమేడు ఎక్కేస్తాం... ఆపదల్లో ఆదుకోమంటాం...

మా చిక్కుముడులన్నీ మొక్కుబడులన్నీ...

చిత్తలన్నీ మూటకట్టి గురుసామి కాళ్లు మొక్కి...

కట్టు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు...

ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు...

స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే

స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే

స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే

స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే

స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే

స్వామియే అయ్యప్పో... అయ్యప్పో స్వామియే

Also Read : This Week OTT Movies : సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 9 మూవీస్... ఈ సినిమాలు డోంట్ మిస్

దీంతో పాటే ఫ్యామిలీ క్యూట్ సాంగ్ 'యాలాలో యాలాలో' వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా... ఇప్పటివరకూ రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్, కూతురు మనెమ్మ పాత్రలో నక్షత్ర నటించారు. వీరితో పాటే సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

Also Read : Vijay Deverakonda Sandeep Vanga : సందీప్ పిలిచి నేను రాకపోతే బతికి ఎందుకు? - అర్జున్ రెడ్డి ఎమోషనల్ మూమెంట్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ramayana First Review - 'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?
'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?
Comedy Drama OTT: ఆ ఓటీటీలోకి తమిళ కామెడీ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎప్పుడంటే?
ఆ ఓటీటీలోకి తమిళ కామెడీ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్ - ఎప్పుడంటే?
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Balakrishna: 'ఇరుముడి' దర్శకుడితో బాలకృష్ణ సినిమా? టాలీవుడ్‌లో క్రేజీ కాంబో గురూ!
'ఇరుముడి' దర్శకుడితో బాలకృష్ణ సినిమా? టాలీవుడ్‌లో క్రేజీ కాంబో గురూ!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Embed widget