అన్వేషించండి

Ravi Teja: హ్యట్రిక్ తర్వాత మళ్లీ రవితేజతో గోపిచంద్ మలినేని సినిమా!

రవితేజ-గోపిచంద్ నుంచి వరుసగా ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ వంటి మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు మళ్లీ రవితేజతో కలసి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు గోపిచంద్.

Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు, హీరోల కాంబినేషన్ కలిస్తే ఇక ఆ సినిమా హిట్ అనే టాక్ వచ్చేస్తుంది. ఇది ముందునుంచీ ఉన్న సాంప్రదాయమే. అలాంటి కాంబోలు టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. అలాంటి కాంబోలలో రవితేజ-గోపిచంద్ మలినేని కాంబో కూడా ఒకటి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. రవితేజతో హ్యాట్రిక్ హిట్స్ అందించిన గోపించంద్ మలినేని ఇప్పుడు మరోసారి రవితేజతో మూవీ చేయనున్నాడట. ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

రవితేజతో నాలుగోసారి..

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తర్వాత వెంటనే రవితేజ గోపిచంద్ సినిమాకు ఓకే చెప్పాడట. ఇప్పటికే రవితేజ-గోపిచంద్ నుంచి వరుసగా ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ వంటి మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు రవితేజకు మంచి బ్లాక్ బస్టర్స్ ను అందించాయి. ఇప్పుడు మళ్లీ రవితేజతో కలసి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు గోపి. గోపిచంద్ చివరిగా నందమూరి బాలకృష్ణతో ‘వీర సింహారెడ్డి’ అనే భారీ యాక్షన్ మూవీను తెరకెక్కించాడు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ మూవీ మంచి హిట్ ను అందుకుంది. ఈ మూవీ తర్వాత గోపించంద్ రవితేజతో సినిమా చేయనున్నాడు. 

సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసిన రవితేజ..

ఇప్పటి వరకూ రవితేజ-గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని యాక్షన్ ఎంటర్టైన్ లే. అయితే ఈసారి రవితేజ కోసం భారీ ప్రాజెక్టును సిద్దం చేశాడట గోపి. అందుకోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను కూడా రెడీ చేశాడట. అయితే ఈ కథను రవితేజకు చెప్తే ఏం ఆలోచించకుండా సింగిల్ సిట్టింగ్ లోనే కథను ఓకే చేసేడాడట రవితేజ. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి అయితే ఈసారి ఓ భారీ పవర్ ఫుల్ స్టోరీ తో రాబోతున్నాడు గోపిచంద్. మరి ఈసారి వీరి కాంబో ఎలా పనిచేస్తుందో చూడాలి. అయితే విరిద్దరి కాంబోలో చివరిగా వచ్చిన ‘క్రాక్’ సినిమా మంచి హిట్ అందుకుంది. అప్పట్లోనే ఈ మూవీకు సీక్వెల్ కూడా రాబోతోందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తీయబోతున్న సినిమా ‘క్రాక్’ సినిమాకు సీక్వెల్ నా లేదా వేరే కొత్త కథతో సినిమా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. గతంలో ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో మంచి హిట్ ను అందుకున్న రవితేజ చివరిగా ‘రావణాసుర’ సినిమాతో మళ్లీ ఫ్లాప్ ను అందుకున్నాడు. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా, తర్వాత గోపిచంద్ సినిమా చేయనున్నాడు. మరి ఈ సినిమాలతో రవితేజ మళ్లీ ట్రాక్ లో పడతాడేమో చూడాలి.

Read Also: భారీ బడ్జెట్‌తో ‘శక్తిమాన్’ నిర్మాణం - ‘స్పైడర్ మ్యాన్’ నిర్మాణ సంస్థ చేతికి ఇండియన్ మూవీ: ముఖేష్ ఖన్నా

టాప్ హెడ్ లైన్స్

Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget