అన్వేషించండి

Rashmika Mandanna: అరే.. ఇదంతా ఎలా జరిగింది, ఇదే కదా కావాలనుకుంది - రష్మిక ఆసక్తికర పోస్ట్

Rashmika Mandanna: ‘యానిమల్’ బ్యూటీ రష్మిక మందనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో తన కల నెరవేరిందంటూ చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna latest viral pic: ఇటీవల విడుదలయిన ‘యానిమల్’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందనా. ఇప్పటికీ ఆ మూవీ ఇచ్చిన జోష్‌లోనే ఉంది. ‘యానిమల్’లో చేసిన గీతాంజలి పాత్ర తనకు ఎంతో స్పెషల్ అంటూ మూవీ టీమ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కూడా కురిపించింది. రష్మిక.. తాజాగా మరో పోస్ట్‌ను షేర్ చేసింది. ఆ పోస్ట్ చూసిన ఫాలోవర్స్ అంతా అసలు రష్మిక ఏం చెప్పాలనుకుంటోంది అని చర్చించుకుంటున్నారు.

ఇదే నేను కన్న కల..
‘‘ఒక్కొక్కసారి మీరు ఆగిపోయి ఆలోచిస్తారు. అరే.. ఇదంతా ఎలా జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది. కానీ ఇదంతా జరిగినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సంతోషం, మనశ్శాంతి, ఆనందం.. దీని గురించే నేను కలలు కన్నది. నేను ఇది గుర్తించలేకపోయాను. అసలు దేని గురించి పరిగెడుతున్నానో తెలియకుండా పరిగెడుతూనే ఉండేదాన్ని. కానీ సరైన మనుషులతో ఉన్నప్పుడు మీరంతా ఒక్క నిమిషం ఆగి.. ఇదే కదా కావాలనుకుంది అని గుర్తించాలి. ఇదే నేను చిన్నప్పటి నుంచి కంటున్న కల’’ అంటూ ఒక ఫోటోతో పాటు ఈ క్యాప్షన్‌ను తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రష్మిక మందనా.

రష్మిక పోస్ట్‌ను పరిశీలిస్తే.. అది ఆమె చిన్నప్పుడు నివసించిన ప్రాంతం కావచ్చని తెలుస్తోంది. అక్కడి నుంచి తన లైఫ్ ఎన్ని మలుపులు తిరిగిందో గుర్తు చేసుకుంటూ.. ఈ పోస్ట్ పెట్టి ఉండవచ్చని ఆమె అభిమానులు అంచనా వేస్తున్నారు. రీల్ లైఫ్‌లో అంత ఎత్తు ఎదిగేందుకు సహకరించిన తన స్నేహితులు, బంధువులకు రష్మిక ఈ విధంగా ధన్యవాదాలు తెలిపినట్లుందని అంటున్నారు. కొందరైతే లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న నీడను చూసి.. అది విజయ్ దేవరకొండ షాడో అంటున్నారు. రష్మిక ఏ పిక్ పెట్టినా.. ఈ మధ్య రౌడీ బాయ్‌ను కూడా మధ్యలోకి లాగడం ఫ్యాన్స్‌కు సాధారణం అయిపోయింది అనుకోండి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

ఒకే బ్యాక్‌గ్రౌండ్‌తో ఫోటోలు..

టాలీవుడ్‌లో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో మంచి మార్కులు కొట్టేసిన కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా ఈ కపుల్ మధ్య ఏదో ఉందని ఫ్యాన్స్ ముందు నుండే అనుమానిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి సోషల్ మీడియా పోస్టులు కూడా వీరి రిలేషన్‌షిప్‌పై అనేక అనుమానాలు కలిగిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఒకే బ్యాక్‌గ్రౌండ్‌తో పలుమార్లు విడివిడిగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయ్, రష్మిక. దీంతో వీరు ఏకంగా లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక గతకొంతకాలంగా ప్రేమ గురించి, రిలేషన్‌షిప్ గురించి రష్మిక.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండగా.. త్వరలోనే వీరి ప్రేమ గురించి తను అనౌన్స్‌మెంట్ ఇవ్వాలనుకుంటుందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - అక్కడ 'గుంటూరు కారం' బుకింగ్స్ ఓపెన్!

టాప్ హెడ్ లైన్స్

Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget