అన్వేషించండి

Peddi Postponed: జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం

Peddi Release In June: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' సినిమా ఏప్రిల్ నెలాఖరున విడుదల కావడం లేదని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

Peddi Release Latest Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' ఈ నెల (ఏప్రిల్)లో విడుదల కావడం లేదు. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈసారి ఆ మాటను అధికారికంగా చిత్ర బృందం చెప్పింది. మరి, సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? అంటే... 

జూన్ నెలకు వెళ్లిన 'పెద్ది'
Peddi June Release Date: అవును... 'పెద్ది' విడుదల ఏప్రిల్ 30వ తేదీ నుంచి జూన్ నెలకు వాయిదా పడింది. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ స్పష్టం చేసింది. అయితే... జూన్ నెలలో ఎప్పుడు విడుదల చేస్తారు? అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. జూన్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది.

'పెద్ది' వాయిదాకు కారణాలు...
Reasons For Peddi Release Postponed: 'పెద్ది' వాయిదా వేయడానికి కారణం చిత్ర బృందానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని అనుకోవడమే అని నిర్మాణ సంస్థ పేర్కొంది. 

Also Read: Purple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?

''సినిమా టాకీ పార్ట్ పూర్తి అయ్యింది. ఇంకా ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మేం ఆల్రెడీ ఎడిట్ పార్ట్ చూశాం. అవుట్ పుట్ చూసి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం. మా చేతిలో గొప్ప కంటెంట్ ఉన్నప్పుడు... దాన్ని అంతే బెస్ట్ గా ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయాలి. పర్ఫెక్షన్ కోసం, ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం మా టెక్నీషియన్లకు, పోస్ట్ ప్రొడక్షన్ టీంకి మరికొంత సమయం ఇవ్వాలని అనుకున్నాం. అందుకని జూన్ నెలకు విడుదల వాయిదా వేశాం. త్వరలో కచ్చితమైన విడుదల తేదీని చెబుతాం'' అని 'పెద్ది' టీం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఆల్రెడీ విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు వచ్చిన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

Also Read: Mrunal Thakur: మళ్ళీ బికినీలో మృణాల్... బాలీవుడ్‌లో అంతే అంతే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PEDDI (@peddimovie)

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న 'పెద్ది' సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది.

Also Read: Varun Tej: ప్రాక్టీస్ 'బరి'లో మెగా హీరోకి గాయాలు... అపోలో ఆస్పత్రిలో సర్జరీ

టాప్ హెడ్ లైన్స్

EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Bhogi Egilivaranga Song : ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
ఎగిలివారంగా లేసిన పల్లె పదం - నల్గొండ గద్దరన్న పాడిన భోగి పాట... ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ హార్ట్ టచింగ్ లిరిక్స్
Thriller Series OTT : ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
ఫ్యూచర్ ముందే తెలియడం శాపమా? వరమా? - మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా సూపర్ థ్రిల్లర్ సిరీస్... ట్రెండింగ్‌లో ట్రైలర్
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget