అన్వేషించండి

Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...

Peddi Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్ 25న రిలీజ్ చేస్తామని ఇది వరకూ లీక్ చేసినా... టాక్సిక్ వాయిదాతో రిలీజ్ డేట్ మారింది.

Ram Charan's Peddi Official Release Date Locked : ప్రస్తుతం అందరి చూపులు పెద్ది రిలీజ్ డేట్‌పైనే ఉన్నాయి. రీసెంట్‌గా ధనుష్ కర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు జూన్ 25న రిలీజ్ చేస్తామంటూ లీక్ చేశారు. అయితే, రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్ రిలీజ్ వాయిదా పడడంతో 'పెద్ది' ముందే వస్తోందంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై మూవీ టీం అఫీషియల్‌గా రియాక్ట్ అయ్యింది. 

రిలీజ్ ఎప్పుడంటే?

అంతా ఊహించినట్లుగా జూన్ 4నే పెద్ది రిలీజ్ చేస్తామని మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. నిజానికి ఆ రోజున యశ్ 'టాక్సిక్' రిలీజ్ ఉంటుందని అంతా భావించారు. అయితే, వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నందున ఆ రోజున రావడం లేదంటూ రీసెంట్‌గా యశ్ అఫీషియల్‌గా ప్రకటించారు. అన్ని దేశాలకు సరిపడేలా ఓ కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. దీంతో జూన్ 25న రిలీజ్ చేయాలనుకున్న 'పెద్ది'ని ముందుగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది టీం. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vriddhi Cinemas (@vriddhicinemas)

Also Read : కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?

ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా... కేవలం ఐటమ్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. చరణ్‌తో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ స్టెప్పులు వేస్తున్నారు. ఆ షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఈ సాంగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషన్స్ ప్లాన్ చేస్తారు. త్వరలోనే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, రిలీజ్ డేట్ ముందుకు రావడంపై మెగా అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఈ సమ్మర్‌కు బాక్సాఫీస్ వద్ద చరణ్ బ్లాక్ బస్టర్ విధ్వంసం కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సంతీష్ కిలారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget