అన్వేషించండి

Ram Charan : నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్

Klinkaara Wishes : రామ్ చరణ్‌కు ఆయన కుమార్తె క్లీంకార క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చారు. పెద్ది సక్సెస్‌పై తండ్రికి విష్ చెబుతూ నాన్నా లవ్ యూ సోమచ్ అంటూ క్యూట్‌గా చెప్పారు.

Klin Kaara Cute Wishes To Ram Charan For Peddi : రామ్ చరణ్ పెద్ది థియేటర్లలో దూసుకెళ్తోంది. చరణ్ బాడీ ట్రాన్సపర్మేషన్, యాక్టింగ్, డ్యాన్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఆయనకు ఓ స్పెషల్ వ్యక్తి క్యూట్ విషెష్ చెప్పారు. 

క్లీంకార క్యూట్ విషెష్

రామ్ చరణ్ కుమార్తె క్లీంకార తన తండ్రికి పెద్ది సక్సెస్‌పై క్యూట్ విషెష్ చెప్పారు. 'నాన్నా లవ్ యూ సోమచ్' అంటూ క్లీంకార క్యూట్ వాయిస్‌తో ముద్దుగా చెప్పిన వాయిస్ ఆడియోను ఉపాసన ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. దీంతో పాటే ఇంటి వద్ద సిబ్బంది పెద్ది పాటలకు డ్యాన్స్ చేశారు.

అలాగే, చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కూడా చికిరి చికిరి పాటకు స్టెప్పులేశారు. లాస్ట్‌కు స్టాపిట్ అంటూ క్యూట్‌గా చెప్పింది క్లీంకార. దీన్ని చూసిన నెటిజన్లు క్లీంకార పాప వాయిస్ సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Also Read : Vijay Sethupathi : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ టీజర్ డేట్, టైం ఫిక్స్ - మక్కల్ సెల్వన్ వెరీ స్పెషల్ మూమెంట్స్

చరణ్‌కు ఇది నిజంగా స్పెషల్ విషెష్ అనే చెప్పాలి. 2023 జూన్‌లో చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించింది. దాదాపు రెండేళ్ల తర్వాత రీసెంట్‌గానే కవలలు జన్మించారు. వీరికి శివరామ్, అన్వీరా దేవి అనే పేర్లు పెట్టారు. ఇప్పటివరకూ క్లీంకార ఫేస్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఫస్ట్ టైం చిన్నారి నాన్నకు విష్ చెప్పింది. క్లీంకార పాప వాయిస్ సో క్యూట్ అంటూ మెగా ఫ్యాన్స్, నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.

మరోవైపు, పెద్ది బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.181.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. 

Also Read : Anasuya Bharadwaj : అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget