అన్వేషించండి

Ram Charan : ఎన్టీఆర్ లాగే ట్యాగ్ మార్చుకున్న రామ్ చరణ్ - ఇక నుంచి మెగా పవర్ స్టార్ కాదు?

Ram Charan : మెగా హీరో రామ్ చరణ్ తాజాగా తన ట్యాగ్ ని అప్డేట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని 'RC16' మూవీ టీమ్ వెల్లడించింది.

Ram Charan Tag Changed : మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అప్పటివరకు ఉన్న తమ ట్యాగ్స్ ని అప్డేట్ చేసుకుంటున్నారు. అలా 'పుష్ప' కంటే ముందు స్టైలిష్ స్టార్ గా పిలువబడిన అల్లు అర్జున్.. తన ట్యాగ్ ను 'ఐకాన్ స్టార్' గా అప్డేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా అదే పని చేశాడు. 'RRR' మూవీ వరకు యంగ్ టైగర్ గా కొనసాగిన తారక్.. ఇప్పుడు 'దేవర'  తో 'మ్యాన్ ఆఫ్ మాస్ మాసెస్' గా మారాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు. 'RRR' సినిమా వరకు మెగా పవర్ స్టార్ ట్యాగ్ తో కొనసాగిన రామ్ చరణ్ ఇప్పుడు తన ట్యాగ్ ని అప్డేట్ చేసుకున్నాడు.

మెగా పవర్ స్టార్ టూ గ్లోబల్ స్టార్

'RRR' సినిమాతో రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ రామ్ చరణ్ ని అభిమానించడం మొదలుపెట్టారు. దాంతో ఫ్యాన్స్ కూడా చరణ్ ని 'గ్లోబల్ స్టార్' అని పిలవడం మొదలుపెట్టారు. దాంతో ఆ మధ్య 'గ్లోబల్ స్టార్' అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు ఇదే ట్యాగ్ ని రామ్ చరణ్ అఫీషియల్ గా తన సినిమాకి మార్చుకున్నాడు. బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న 'RC16' సినిమాతో చరణ్ 'గ్లోబల్ స్టార్' అనే ట్యాగ్ తో రాబోతున్నాడు. తాజాగా జరిగిన RC16 పూజ కార్యక్రమాలకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలోనే రామ్ చరణ్ పేరును 'గ్లోబల్ స్టార్' ట్యాగ్ తో ప్రజెంట్ చేశారు. ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ కి మెగా పవర్ స్టార్ ట్యాగ్ కన్నా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సరిగ్గా సూట్ అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

'RC16' కి ఫస్ట్ క్లాప్ కొట్టిన మెగాస్టార్

'RC16' మూవీ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి హీరో, హీరోయిన్స్ పై ఫస్ట్ క్లాప్ కొట్టారు. జాన్వి కపూర్ తన తండ్రి బోని కపూర్ తో కలిసి వచ్చింది. 'గేమ్ ఛేంజర్' డైరెక్టర్ శంకర్, సుకుమార్, ఏఆర్ రెహమాన్ లతో పాటూ దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు సైతం హాజరై మూవీ టీంకి బెస్ట్ విషెస్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ ఈవెంట్ కోసమే చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ రావడం విశేషం.

 'RC16' టైటిల్ 'పెద్ది'

బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా రూరల్ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారు. అతని స్లాంగ్ నుంచి గెటప్ వరకూ అంతా కొత్తగా ఉండబోతోంది. కాగా కథకి అనుగుణంగా ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. ఈనెల 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Also Read : 'దేవర' షూటింగ్ నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్ - తారక్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా!

టాప్ హెడ్ లైన్స్

Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Chitti Chitti Cheema Song Lyrics: చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget