అన్వేషించండి

Ram Charan: మళ్లీ అదేనా? ‘గేమ్ ఛేంజర్’ తాజా అప్‌డేట్‌పై చెర్రీ ఫ్యాన్స్ అసహనం, టీజర్ ఎప్పుడంటూ ప్రశ్నల వర్షం

Ram Charan: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా ఉపయోగించడానికి కామన్ డీపీని విడుదల చేసింది వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ. అదంతా వద్దని ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ కావాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు.

Ram Charan Birthday CDP: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’తో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’లో నటించిన చరణ్.. అది ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యారు. ఏ స్టార్ హీరో పుట్టినరోజు అయినా ఫ్యాన్స్ అంతా కలిసి కామన్‌గా ఒకే డీపీ పెట్టడం సాధారణమైపోయింది. అందుకే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెట్టాల్సిన కామన్ డీపీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేసింది.

కామన్ డీపీలో ‘గేమ్ ఛేంజర్’ రిఫరెన్స్..

ప్రస్తుతం రామ్ చరణ్.. తన అప్‌కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్‌’తో బిజీగా ఉన్నారు. చాలాకాలం పాటు ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ వేగం పుంజుకుంది. ఈ మూవీ ఇంకా సెట్స్‌పై ఉండగానే మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసి షాకిచ్చారు ఈ మెగా హీరో. కానీ అన్నింటికంటే ఎక్కువగా తమిళ దర్శకుడు శంకర్‌తో కలిసి రామ్ చరణ్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’పైనే ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే చరణ్ బర్త్ డే కామన్ డీపీలో కూడా ఎక్కువగా ‘గేమ్ ఛేంజర్’ రిఫరెన్సే కనిపిస్తుంది. ‘హ్యాపీ బర్త్ డే గేమ్ ఛేంజర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అంటూ రామ్ చరణ్ స్టైలిష్ ఫోటోను ఈ డీపీకి యాడ్ చేసింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీమ్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

మెగా వారసత్వం..

‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ఇండియన్ సినిమా రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సీడీపీ వచ్చేసింది. తన కృషితో మెగా వారసత్వాన్ని ప్రపంచ స్టేజ్‌పైన నిలబెట్టి ఎంతోమంది ఫ్యాన్స్ గుండె చప్పుడుగా మారాడు’ అంటూ రామ్ చరణ్ గురించి గొప్పగా చెప్తూ ఈ కామన్ డీపీని రిలీజ్ చేసింది వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ కామన్ డీపీని ఈ నిర్మాణ సంస్థే విడుదల చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి పాట కూడా విడుదల అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ కావాలి..

కామన్ డీపీ బాగానే ఉంది కానీ ‘గేమ్ ఛేంజర్’ గురించి అప్డేట్ విడుదల చేయమని ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ అప్‌కమింగ్ సినిమాల నుంచి పెద్దగా అప్డేట్స్ బయటికి రాకపోయినా.. తను తరువాత చిత్రాలు ఏ దర్శకులతో చేస్తున్నాడు అనే విషయంపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఈ మెగా హీరో. ‘గేమ్ ఛేంజర్’ పూర్తి అవ్వగానే తను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానాతో ఒక మూవీ చేయనున్నాడు. అది పూర్తయిన తర్వాత సుకుమార్‌తో కలిసి ‘రంగస్థలం’ సీక్వెల్‌ను ప్రారంభించనున్నాడు. తమ అభిమాన హీరో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నందుకు ఫ్యాన్స్ సంతోషపడుతున్నా.. ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్స్ లేవని మాత్రం ఫీల్ అవుతున్నారు.

Also Read: సీక్రెట్‌గా తాప్సీ పెళ్లి - ఇంతకీ ఆమె భర్త ఏం చేస్తాడో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
Mahesh Babu Varanasi : వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget