అన్వేషించండి

Nayanthara's Birthday : నయనతార బర్త్ డే ట్రీట్... అదిరిపోయిన "రక్కయీ" థ్రిల్లింగ్ టైటిల్ టీజర్

Nayanthara Movie : లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు కానుకగా ఆమె కొత్త మూవీ "రక్కయీ" నుంచి థ్రిల్లింగ్ టైటిల్ టీజర్ ను మేకర్స్ రివీల్ చేశారు. 

Rakkayie Title Teaser : లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా నుంచి టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. వరుస సినిమాలతో అలరిస్తున్న నయనతార పుట్టినరోజు సందర్భంగా "రక్కయీ" అనే మూవీని అనౌన్స్ చేశారు. సెంథిల్ దర్శకత్వంలో ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది ఈ మూవీ. సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ను తెలుపుతూ టైటిల్ టీజర్ ను నేడు విడుదల చేశారు. డ్రం స్టిక్స్ ప్రొడక్షన్, మూవీ వెర్స్ ఇండియా బ్యానర్ల పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టైటిల్ టీజర్ చూస్తే.. ఈ సినిమాలో నయనతార పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓ చిన్న పాపకి పాలు పడుతూ సాధారణ గృహిణిలా టీజర్ మొదట్లో కనిపించింది నయనతార. అయితే చాలామంది కత్తులు, కాగడాలతో ఆమె ఇంటి పైకి దాడికి రావడం, నయనతార కూడా ఆ తర్వాత అపరకాళీలా  మారి, కొడవళ్లతో యుద్ధానికి దిగడం సినిమాపై ఆసక్తిని పెంచేసాయి.  అంతేకాకుండా టీజర్ లో ఉన్న నయనతార కట్టూ బొట్టూ ఆసక్తికరంగా ఉన్నాయి. టీజర్ లో ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం పంచ్ ప్యాక్ లా ఉండేలా చూసుకున్నారు. మొత్తానికి ఈ టీజర్ తో లేడీస్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, గౌతం రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్లను వెల్లడించే అవకాశం ఉంది. 

ఇక మరోవైపు నయనతార తన పుట్టినరోజు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కుతుబ్ మినార్ ను ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. భర్త విగ్నేష్ శివన్ తో పాటు ఇద్దరు పిల్లలతో ఆదివారం నయనతార కుతుబ్ మినార్ దగ్గర సందడి చేశారు. ఇక మరోవైపు ప్రస్తుతం నయనతార, ధనుష్ పై చేసిన విమర్శల వివాదం హాట్ టాపిక్ గా మారింది. 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ రూపంలో ఆమె పెళ్లితోపాటు సినిమా జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చూపించబోతున్నారు.

నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన 'నేను రౌడీనే' మూవీ క్లిప్పింగ్ ని పర్మిషన్ లేకుండా ఈ డాక్యుమెంటరీలో వాడుకున్నారు నయనతార టీం. దీంతో ధనుష్ టీం 10 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు పంపడంతో ఆమె ధనుష్ ని టార్గెట్ చేస్తూ ఏకంగా ఓ బహిరంగ లేఖను రిలీజ్ చేసింది. మొత్తానికి నయనతార బర్త్ డేకి ముందు జరిగిన ఈ వ్యవహారం తమిళ చిత్ర సీమలో హాట్ టాపిక్ గా మారింది.

Also Readగాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: అనిల్ రావిపూడి సెట్‌కు వెంకీ వచ్చాడోచ్... షూటింగ్‌లో అడుగుపెట్టిన విక్టరీ - నవ్వులే నవ్వులు
అనిల్ రావిపూడి సెట్‌కు వెంకీ వచ్చాడోచ్... షూటింగ్‌లో అడుగుపెట్టిన విక్టరీ - నవ్వులే నవ్వులు
Kriti Sanon : నా అండాలు భద్రపరుచుకున్నా - ఆ మూవీ షూటింగ్ టైంలో అదే రైట్ టైం... కృతి సనన్ కామెంట్స్
నా అండాలు భద్రపరుచుకున్నా - ఆ మూవీ షూటింగ్ టైంలో అదే రైట్ టైం... కృతి సనన్ కామెంట్స్
Chiranjeevi: యాక్షన్ మోడ్‌లో మెగాస్టార్... డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్... చిరు158 లేటెస్ట్ అప్డేట్
యాక్షన్ మోడ్‌లో మెగాస్టార్... డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్... చిరు158 లేటెస్ట్ అప్డేట్
Revathy Padmapriya : AMMAకు రేవతి, పద్మప్రియ రాజీనామా - అసలేం జరిగిందంటే?
AMMAకు రేవతి, పద్మప్రియ రాజీనామా - అసలేం జరిగిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌
2026 Renault Kwid - ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్‌? పూర్తి విశ్లేషణ
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Black Thread: చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?
చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?
Embed widget