అన్వేషించండి

Thalaivar 171 First Look: తలైవా 171’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది - అంచనాలు పెంచేస్తున్న రజనీ లుక్‌!

Thalaivar 171 First Look: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గుడ్‌న్యూస్‌. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది.

Thalaivar 171 First Look Out: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. 'విక్రమ్‌' ఫేం లోకేష్‌ కనగరాజ్- తలైవా కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. 'తలైవా 171' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా సాలీడ్‌ ఇచ్చాడు లోకేష్‌ కనగరాజ్‌. ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో తలైవా లుక్‌ నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి.

ఇందులో తలైవా ఇదివరకు ఎన్నడు చూడని సరికొత్తగా కనిపించాడు. స్టైలిష్‌ కళ్లద్దాలు, లగ్జరీ వాచ్‌తో గ్యాంబ్లర్‌ లుక్‌లో కనిపించాడు. ఇందులో తలైవా మరింత యంగ్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆయన లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినిమాలో అంచనాలు పెంచేస్తోంది. ఈ లుక్‌ని విడుదల చేస్తూ టైటిల్‌ ఏప్రిల్‌ 22 ప్రకటించనున్నట్టు వెల్లడించాడు డైరెక్టర్‌ కనగరాజ్‌. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుండగా.. కోలీవుడ్‌ యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lokesh Kanagaraj (@lokesh.kanagaraj)

ప్రస్తుతం 'తలైవా171' షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న లోకేష్‌ కనగరాజ్‌ ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. రజనీకాంత్‌ సర్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తలైవా171 తనకెంతో ప్రత్యేకమన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందని, మూవీ షూటింగ్‌కు ఇంకా టైం పడుతుందని చెప్పాడు. మే లేదా జూన్‌లో సినిమాను సెట్స్‌కి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. అలాగే ఇది కంప్లీట్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతోందంటూ మూవీ హైప్‌ పెంచాడు. చాలా ఏళ్ల తర్వాత రజనీ ఇలాంటి సినిమా చేస్తున్నారని, ఈ సినిమా స్క్రిప్ట్ విని తలైవా చాలా సంతోషించారన్నాడు.

నిజానికి అనిరుధ్ తో కలిసి వెళ్లి ఆయనకు ఈ కథ వినిపించానని, స్క్రిప్ట్‌ విని విని ఆయన చాలా సంతోషించి అనంతరం తనని కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారన్నాడు. ఇక రజనీ ఓకే చెప్పడంతో తనకు పట్టరాని సంతోషం కలిగిందంటూ లోకేష్‌ కనగరాజ్‌ చెప్పుకొచ్చాడు. కాగా కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' సినిమాతో లోకేష్‌ కనగరాజ్‌ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌ అయ్యాడు. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా లోకేష్‌ కనగరాజ్‌ సెన్సేషన్‌ అయ్యాడు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో లియో సినిమాతో మరింత క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో రజనీకాంత్‌తో ఆయన చేస్తున్న తలైవా171 చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: ‘ఆడు జీవితం’ రివ్యూ, ‘పుష్ప 3’ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ హెడ్ లైన్స్

Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
418 Movie Review - 418 రివ్యూ: చైత్ర సినిమా భయపెట్టిందా? ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉందంటే?
418 రివ్యూ: చైత్ర సినిమా భయపెట్టిందా? ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉందంటే?
418 Movie OTT : ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Reality Bhaja Govindam Song : భజ గోవిందం... బరువే కాదేక్షణం - కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఫస్ట్ సాంగ్... హార్ట్ టచింగ్ లిరిక్స్
భజ గోవిందం... బరువే కాదేక్షణం - కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఫస్ట్ సాంగ్... హార్ట్ టచింగ్ లిరిక్స్

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
Hyderabad Crime News: ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
418 Movie OTT : ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Toilet Paper Health Risks : టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
TDP Leader Car Fire: చంద్రగిరిలో టీడీపీ నేత కారుకు నిప్పు.. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆరోపణలు
చంద్రగిరిలో టీడీపీ నేత కారుకు నిప్పు.. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆరోపణలు
Embed widget