'గ్లోబల్‌ స్టార్‌' రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌
ABP Desam

'గ్లోబల్‌ స్టార్‌' రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌

1985 మార్చి 27న మెగాస్టార్‌ చిరంజీవి సురేఖ దంపతులకు మద్రాస్‌ (ప్రస్తుతం చెన్నై)లో జన్మించాడు
ABP Desam

1985 మార్చి 27న మెగాస్టార్‌ చిరంజీవి సురేఖ దంపతులకు మద్రాస్‌ (ప్రస్తుతం చెన్నై)లో జన్మించాడు

చెన్నైలో పుట్టిన చరణ్‌ ప్రైమరి స్కూలింగ్‌ మొత్తం అక్కడే చేశాడు
ABP Desam

చెన్నైలో పుట్టిన చరణ్‌ ప్రైమరి స్కూలింగ్‌ మొత్తం అక్కడే చేశాడు

మొదట చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్‌ స్కూల్లో చేరిన చరణ్‌ ఆ తర్వాత లారెన్స్‌ స్కూల్లో చదివాడు

మొదట చెన్నైలోని పద్మ శేషాద్రి బాల భవన్‌ స్కూల్లో చేరిన చరణ్‌ ఆ తర్వాత లారెన్స్‌ స్కూల్లో చదివాడు

ఆ తర్వాత 'హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో' పదో తరగతి పూర్తి చేశాడు

అనంతరం హైదరాబాద్‌లోని సెయింట్‌ మేరీ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాడు

ఇంటర్మిడియట్‌ తర్వాత చదువు ఆపేసి యాక్టింగ్‌లో స్పెషల్‌ కోర్సులు చేశాడు

ఇంటర్‌ తర్వాత ముంబైలోని కిషోర్‌ నమిత్‌ కపూర్‌ యాక్టింగ్‌ స్కూల్లో చేరి శిక్షణ పొందాడు

ఆ తర్వాత ఆర్ట్స్‌లో హైయ్యర్‌ స్టడీస్‌ కోసం యూకే వెళ్లిన చెర్రి అక్కడి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరాడు

Image Source: All Image Credit: alwaysramcharan

నటనలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన అనంతరం 2007 'చిరుత' మూవీతో యాక్టింగ్ కెరీర్‌ మొదలు పెట్టాడు