ఎంతోమంది నటీమణులు ఫ్యాషన్ విషయంలో ఒక మార్క్‌ను క్రియేట్ చేయగా అందులో కియారా అద్వానీ ఒకరు. స్టైలిష్‌గా కనిపించాలి.. కానీ సౌకర్యంగా ఉండాలంటే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ బెటర్ అంటోంది కియారా. కియారా అద్వానీ లెహెంగా కలెక్షన్స్.. ఏ ఈవెంట్‌కు అయినా సెట్ అయ్యేలా ఉంటాయి. వెకేషన్ అంటే ఎప్పుడూ బికినీ మాత్రమే కాదు ఇలాంటి దుస్తులు కూడా కంఫర్ట్ ఇస్తాయి. ఫ్రెండ్స్‌తో పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి బార్బీ లుక్ ఫ్రాక్‌ను ట్రై చేయవచ్చు. సింపుల్‌గా ఉండాలి స్టైలిష్‌గా కనిపించాలి అంటే పార్టీలకు ఈ లుక్ బాగుంటుంది. చీరకట్టులో ఎన్నో రకాలు ఉంటాయని కియారా ప్రూవ్ చేసింది. సమ్మర్‌లో ఇలాంటి డ్రెస్ కంఫర్ట్ ఇవ్వడంతో పాటు స్టైలిష్‌గా ఉంటుంది. All Images Credit: Kiara Advani