సినీ సెలబ్రిటీలు వరుస షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకొని ట్రిప్స్‌కు వెళ్తుంటారు. అలా ట్రిప్స్‌కు వెళ్తూ చిల్ అయ్యేవారిలో జాన్వీ కపూర్ ఒకరు. ట్రిప్స్‌లో ఎలాంటి దుస్తులు ధరిస్తే బాగుంటుందో ఇప్పటికే చాలాసార్లు హింట్ ఇచ్చేసింది జాన్వీ. సమ్మర్‌లో ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. లూజ్ షర్ట్ బీచ్ వెకేషన్‌కు పర్ఫెక్ట్. బీచ్ వెకేషన్ అంటే బికినీ ఉండాల్సిందే. ఇలా ఒకే కలర్ కాంబినేషన్‌లోని బికినీ అయితే మరీ బాగుంటుంది. ఇలాంటి డ్రెస్సులు ట్రిప్స్‌లో మామూలుగా వేసుకోవడానికి మాత్రమే కాదు పార్టీలకు కూడా పనికొస్తాయి. జీన్స్ షార్ట్‌పై ఇలాంటి డిజైనర్ టాప్స్ మోడర్న్ లుక్‌ను యాడ్ చేస్తాయి.