Image Source: Kajal/Instagram

ఈరోజుల్లో అమ్మాయిలు లెహంగాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి వాటిపై సూట్ అయ్యే హెయిర్ స్టైల్స్‌పై ఓ లుక్కేయండి.

Image Source: Taaspee/Instagram

జుట్టు చిన్నగా ఉన్నవారు లెహంగాలపై హెయిర్ బ్యాండ్ పెట్టినా అందంగా కనిపిస్తుంది.

Image Source: Samantha/Instagram

డిజైనర్ వేర్ మోడర్న్ లెహంగాలపై పోనీటెయిలే పర్ఫెక్ట్.

Image Source: Alia Bhatt/Instagram

లూజ్ హెయిర్, పాపిడి బిల్ల.. లెహంగా లుక్‌నే మార్చేస్తుంది.

Image Source: Kiara Advani/Instagram

లెహంగాలపై అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ హెయిర్ స్టైల్స్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది.

Image Source: Shruti Haasan/Instagram

కొప్పులో ఎర్ర గులాబీలు కామన్. ఇలాంటి నల్ల గులాబీలు వెరైటీ.

Image Source: Mamitha Baiju/Instagram

పెద్ద పాపిడి బిల్ల, లూజ్ కొప్పు.. లెహంగాలపై ఇదొక డిఫరెంట్ కాంబినేషన్.

Image Source: Sreeleela/Instagram

జుట్టును పూర్తిగా వదిలేయడం ఇష్టం లేనివారు ఇలా క్లిప్ పెట్టి సెట్ చేయొచ్చు.