Image Source: mehreenpirzadaa/Instagram

ప్రస్తుతం జనరేషన్ లో చాలామంది మహిళలు, అమ్మాయిలు చీరలపైకి కూడా స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ప్రివర్ చేస్తున్నారు

Image Source: mehreenpirzadaa/Instagram

ఫ్యాన్సీ చీరలపై స్లీవ్ లెస్ బ్లౌజ్ వేయడం కామన్.

Image Source: mehreenpirzadaa/Instagram

కానీ పట్టుచీర, లంగావోణిలపై చాలా మంది ఫుల్ హ్యాండ్స్, హేవీ బ్లౌజ్ ని డిజైన్స్ చూజ్ చేసుకుంటారు.

Image Source: mehreenpirzadaa/Instagram

కారణం సెట్ అవుతుందా? లేదా అనే సందేహంలో ఉండిపోతారు.

Image Source: mehreenpirzadaa/Instagram

పట్టు చీరపైకి కూడా స్లీవ్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచ్. ఇలా మెహ్రీన్ స్టైల్ ఫాలో అవ్వండి ట్రెండీషనల్ లోనూ ట్రెండీగా కనిపిస్తారు.

Image Source: mehreenpirzadaa/Instagram

పట్టుచీరపై ఫుల్ హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్, పుల్ హ్యాండ్స్ వేస్తే ఎంత ట్రేడిషనల్ గా ఉంటారో మెహ్రీన్ చూసి తెలుసుకోండి

Image Source: mehreenpirzadaa/Instagram

లంగావోణి మీదకి కూడా సింపుల్ మిర్రర్ వర్క్ తో స్లీవ్ లెస్ బ్లౌజ్ వేయండి అదిరిపొద్ది అంతే

Image Source: mehreenpirzadaa/Instagram

ఇలాంటి కాటన్, సింపుల్ శారీకి స్లీవ్ లెస్ బ్లౌజ్ టచ్ ఇవ్వండి. సింపుల్ అండ్ స్టైలిష్ గా అయిపోతారు.

Image Source: mehreenpirzadaa/Instagram

మెహ్రీన్ లా ఫ్యాన్సీ చీరపై అదే సీక్వెన్స్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ వేస్తే అందరిలోనూ ప్రత్యేకంగా ఉంటారు

Image Source: mehreenpirzadaa/Instagram

ఇలాంటి కాటన్ చీరలకు షోల్డర్ డ్రాప్ బెల్ హ్యాండ్స్ బ్లౌజ్ వేశారంటే మీకూ, చీరకు స్పెషల్ లుక్ రావాల్సిందే