Image Source: nidhhiagerwal/Instagram

పెళ్లీ వేడుకల్లో సంగీత్ పార్టీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే అమ్మాయి, అబ్బాయి బంధువులంతా ఒక్కచోట చేరి జరుపుకునే వేడుక ఇది

Image Source: nidhhiagerwal/Instagram

అందుకే ఈ సంగీత్ వేడుకలో ఆడవాళ్లు చాలా స్పెషల్ గా కనిపించాలనుకుంటారు.

Image Source: nidhhiagerwal/Instagram

మరీ మీరు కూడా సంగీత్ లో స్పెషల్ గా కనిపించాలంటే ఈ ఇలాంటి ఫ్లోరల్ లెహంగా లేదా క్రాప్ టాప్ ట్రై చేయండి

Image Source: nidhhiagerwal/Instagram

ఫ్లోరల్ చీర అయినా.. మిమ్మల్ని వేడుకలో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలబెడుతుంది.

Image Source: nidhhiagerwal/Instagram

ఇలా నిధి అగర్వాల్ లా వైట్ కలర్ లెహంగాపై కలర్ ఫుల్ ఫ్లోరల్ డిజైనర్ వేర్ వేశారంటే అబ్బాయిలు చూపు తిప్పుకోగలరా?

Image Source: nidhhiagerwal/Instagram

ఇలాంటి క్రాప్ వేర్ కూడా సంగీత్ పార్టీకి బెస్ట్ ఆఫ్షన్

Image Source: nidhhiagerwal/Instagram

ఇలా క్రీం అండ్ గోల్డ్ కలర్ లెహంగా వేశారంటే సంగీత్ లో మెరుపంత మీదే ఉంటుంది

Image Source: nidhhiagerwal/Instagram

సీ గ్రీన్ లెహంగాకి ఎంబ్రాడయిరీ నెట్టెడ్ దుపట్టా వేశారంటే పార్టీ అందరి చూపు మీపైనే.

Image Source: nidhhiagerwal/Instagram

లెహంగా కాకుండ వైరెటీగా ఇలాంటి బ్రైయిట్ పింక్ సల్వార్ వేశారంటే.. మీరూ బ్రైయిట్ గా మెరిసిపోవాల్సిందే

Image Source: nidhhiagerwal/Instagram

ఇలాంటి పింక్ కలర్ స్లీవ్ లెప్ టాప్, లెహంగా వేస్తే పార్టీలో క్లాసీ అండ్ ట్రెండీ లుక్ తో మీరే స్పెషల్ అట్రాక్షన్‌ అవుతారు