Image Source: bhavzmenon/Instagram

అకేషన్‌ ఏదైనా ఇలా నటి భావన బ్లౌజ్‌ అండ్‌ శారీస్‌ ఫాలోవండి, సింపుల్‌ అండ్‌ స్పెషల్‌గా కనిపిస్తారు

Image Source: bhavzmenon/Instagram

ఈ శారీ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత రాయల్ లుక్ ఉందో, ఇలా మీరు ట్రై చేసి వేడుకలో స్పెషల్ గా కనిపించండి.

Image Source: bhavzmenon/Instagram

ఇలాంటి ట్రాన్స్ పరెంట్ శారీకి అదే కలర్ బ్లౌజ్ కి ఇలా ట్రాన్స్ పరేంట్ ఫుల్ హ్యాండ్స్ పెట్టిస్తే స్పెషల్ లుక్ వస్తుంది

Image Source: bhavzmenon/Instagram

మీ బంధువుల పెళ్లిలో లంగా వోణికి ఇలా ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ బ్లౌజ్ ట్రై చేయండి ట్రెడిషన్ గానే కాదు ట్రెండీగాను ఉంటారు.

Image Source: bhavzmenon/Instagram

సింపుల్ పార్టీ అయితే ఇలాంటి సింపుల్ డిజైన్ బ్లౌజ్ అండ్ శారీతో ముస్తాబవ్వండి.. ఎంత క్లాసీగా ఉంది కదా!

Image Source: bhavzmenon/Instagram

లెహంగా అయితే ఇలాంటి థ్రెండ్ వర్క్ బ్లౌజ్ ప్రిఫర్ చేయండి. అకేషన్లో మీరే ప్రత్యేకంగా ఉంటారు.

Image Source: bhavzmenon/Instagram

ఇలాంటి ప్రింటెడ్ అండ్ డిజైన్డ్ శారీ సింపుల్ బ్లౌజ్ ట్రై చేయండి.

Image Source: bhavzmenon/Instagram

ఫ్లోరల్ శారీకి ప్లయిన్ బ్లౌజ్ విత్ బుట్ట హ్యాండ్స్ డెడ్లీ కాంబినేషన్ కదా, ఇలా వేశారంటే రవివర్మ బొమ్మలా మెరుస్తారు

Image Source: bhavzmenon/Instagram

స్పెషల్ అకేషన్ అయితే ఫుల్ నెట్టెండ్ శారీ, ఫుల్ డిజైన్డ్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్

Image Source: bhavzmenon/Instagram

ఎలాంటి పార్టీలో అయినా ప్రత్యేకంగా ఉండాలంటే ఆర్గాంజా శారీపై లాంటి నెట్టెడ్ డిజైన్డ్ బ్లౌజ్ ధరించండి.