మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన 'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు ఈ ముద్దుగుమ్మ పరిచయం అయింది.

మొదటి సినిమా ఫ్లాప్ అయినా.. తన ప్రయత్నం మాత్రం ఆపలేదు.

బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మిల్కీ బ్యూటీ ఇప్పుడు ట్రెండ్ మార్చింది.

హీరోయిన్స్ అందరూ సినిమాలపైన దృష్టి పెడుతుంటే.. తమన్నా మాత్రం నా రూటే సెపరేట్ అంటుంది.

సినిమాలను పక్కన పెట్టి మరీ వెబ్ సిరీస్​లు చేసుకుంటూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు గంటల్లోనే వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు చూసిన తమన్నా అభిమానులు మా తమ్మూ బేబీ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.