Image Source: taapsee/Instagram

కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు తమ పార్ట్‌నర్‌ చూపు మీ నుంచి తిప్పుకోకుండా ఉండాలంటే తాప్సీ చీరకట్టును ఫాలో అవ్వండి

Image Source: taapsee/Instagram

కొత్త పెళ్లి కూతురు తాప్పీలా చీర కడితే.. మీ పార్ట్‌నర్‌ చూపు చెప్పుకోలేరంతే!

Image Source: taapsee/Instagram

ఇలాంటి సిల్క్ చీరకు సిల్వర్ స్లీవ్ లెస్ బ్లౌస్ వేశారంటే మీ పార్ట్‌నర్‌ పడిపోవాల్సిందే

Image Source: taapsee/Instagram

ఇలాంటి పర్ఫుల్ కలర్ చీర కడితే మరింత ఆకర్షణియంగా ఉంటారు

Image Source: taapsee/Instagram

ఇలా ఫ్లోరల్ చీరకు స్లీవ్ లెస్ బ్లౌజ్ యాడ్ చేశారంటే మీ నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే

Image Source: taapsee/Instagram

ఇలాంటి ఫ్లోరల్ చీర కట్టిన మీ వయ్యారం మరింత రెట్టింపు అవుతుంది

Image Source: taapsee/Instagram

ఉల్లిపోర లాంటి వైట్ కలర్ చీరకు స్లీవ్ లెస్ బ్లౌజ్ వేస్తే శోభనం పెళ్లి కూతురిలా మెరుస్తారు

Image Source: taapsee/Instagram

ఇలాంటి ఆకపచ్చ ఆర్గాంజ చీర కడితే కొత్త పెళ్లి కూతురి కళ ఉట్టిపడుతుంది

Image Source: taapsee/Instagram

ఇలా చీర కడితే మాత్రం హానీమూన్ లో పార్ట్‌నర్‌ దృష్టంతా మీ మీదే ఉంటుంది

Image Source: taapsee/Instagram

కొత్త పెళ్లి కూతురు హానీమూన్ లో ఇలాంటి పింక్ కలర్ ప్రీవర్ చేయండి మీ ట్రీప్ మరింత మెమొరబుల్ అవుతుంది

Image Source: taapsee/Instagram

హానీమూన్ ఇలా సింపుల్ చీర కట్టి పార్ట్‌నర్‌ని ఆకట్టుకోండి