బెస్ట్ ప్రెండ్ పెళ్లికి వెళ్లాలా? ఎలా డ్రెస్ చేసుకోవచ్చో ఒక సారి ప్రణిత సంప్రదాయ దుస్తుల మీద ఒక లుక్ వెయ్యండి

క్రీమ్ కలర్ అనార్కలీ సూట్ మీద మోటీవ్ డిజైన్ తో రాత్రి పూట ఫంక్షన్ కి వెళ్లేందుకు బావుంటుంది.

ఎరుపు రంగు లెహంగా ఛోలీ మీద వెరైటీ దుపట్టా ఎంత ఎథినిక్ గా ఉందో అంతే స్టయిల్ గానూ ఉంటుంది.

స్కాలప్స్ బోర్డర్ డీటైలింగ్ తో ఉన్న ఆర్గంజా చీర సంప్రదాయంగానూ ఉంది. కాంటెపరరీ స్టయిల్ లోనూ ఉంది.

మధ్యాహ్నం జరిగే పెళ్లికి ఇలా ముస్తాబై వేళ్తే బాగుంటుంది.

వంకాయ రంగు పట్టు చీరకు ప్రింటెడ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ సంప్రదాయంతో పాటు మోడ్రన్ గానూ ఉంది.

మోడ్రన్ జువెలరీ, హెయిర్ స్టయిల్ తో లెహంగా, ఛోలీతో సింపుల్ దుపట్టా వేసుకుంటే ఫంక్షన్ లో మీరే సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్.

Image Credit: pranitha.insta@instagram